పూరి జగన్నాథ్ కొడుకు రొమాంటిక్ సినిమా ఆ రోజున విడుదల..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు తాజాగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం నికి డైరెక్టర్ అనిల్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఆకాష్ సరసన హీరోయిన్ కేతిక శర్మ నటిస్తోంది. సినిమా మాఫియా నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో నైనా హీరో ఆకాష్ కి ఒక మంచి హిట్ వస్తుందేమో […]