భర్తతో కాజ‌ల్ లిప్‌లాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న‌ రొమాంటిక్ పిక్‌!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ 2020 కరోనా సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు గ‌త గర్భం దాల్చింది. దాంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్ ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. […]