నువ్వు నేను బ్యూటీ అనితను ఇలా చూస్తే తట్టుకోగలరా?

అప్పట్లో వచ్చిన నువ్వు నేను సినిమా లో హీరో ఉదయ్ కిరణ్ సరసన నటించిన అనితా హంసానందాని గురించి మనందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా తరువాత ఈమె కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత ఆ సిని ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఈమె బిజినెస్ మాన్ రోహిత్ రెడ్డి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ దంపతులకు ఒక పండంటి కుమారుడు కూడా జన్మించాడు. అయితే హంసానందదాని […]