కామెడీ, యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల చిత్రాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించాడు మేక శ్రీకాంత్. మహాత్మ సినిమాలో అద్భుతంగా నటించి నంది అవార్డును కూడా ఈ టాలెంటెడ్ యాక్టర్ గెలుచుకున్నాడు. ఇప్పటికే 120 పైగా సినిమాలో నటించిన ఈ యాక్టర్ ఇంకా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్గా అఖండ, కోతల రాయుడు, సన్ ఆఫ్ ఇండియా, కన్నడ చిత్రం జేమ్స్ సినిమాల్లో మెరిశాడు. అతడు నటించిన వారిసు […]
Tag: rk roja
తన కూతురిని వారు ఎంతో ఇబ్బంది పెట్టారంటూ రోజా ఆవేదన..!?
ఆర్కే రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్గా కొనసాగిన ఈ భామ తర్వాత బుల్లితెరపై అలరించింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ బాగా రాణిస్తోంది. అయితే ఒకప్పుడు సినిమాలు, షోలతో.. ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌ను ఆమె నిర్లక్ష్యం చేయలేదట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజాకి గతంలో తన పిల్లలకు […]
రోజా పార్టీ మారతారా… వైసీపీలో సెగ పెట్టేస్తున్నారగా…!
వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడతల వారిగా నాయకులు మారుతున్నారు. గతంలో కే.జే. కుమార్.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అండతో చెలరేగిపోతున్నారని.. రోజా విరుచుకుపడ్డారు. దీనిపై ఏం జరిగిందో ఏమో.. ఆయన కొంత తగ్గారు. మంత్రిగా .. రోజా బాధ్యతలు స్వీకరించాక..కుమార్ దూకుడు తగ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తన గెలుపును ఎవరూ ఆపలేరనే […]
ఆ షోలో రోజాకు ఘోర అవమానం… ఏడుస్తూ బయటకు…!
ఆర్కే రోజా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయనవసరం లేదు. రోజా దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత రోజుల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలుకు జడ్జిగా వ్యవహరించి బుల్లితెరపై మంచి పాపులారిటీని పెంచుకున్నారు. ఇక తాను ఎమ్మెల్యే కావడానికి ఇప్పుడు మంత్రి కావడానికి పరోక్షంగా జబర్దస్త్ షో కారణమని రోజా భావిస్తారు. రోజా మంత్రి కావడం […]
రోజా కూతురు హీరోయిన్ అవుతోందోచ్… ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్…!
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది సెలబ్రిటీల వారసులు తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ప్రతిభ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సిందే.. ఇక ఈ నేపథ్యంలోనే మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఆ వారసురాలు ఎవరో కాదు అందాల నటి సీనియర్ స్టార్ హీరోయిన్ అలాగే మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక. రోజా కూతురుగా ఈమె పాపులారిటీని సొంతం చేసుకోక […]
రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జగన్ అపాయింట్మెంట్ కూడా లేదే..!
అదేం అదృష్టమో కానీ.. వైసీపీ నాయకురాలు.. ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు గతంలో ప్రత్యర్థి పార్టీల నుంచి సెగ వస్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక.. సొంత పార్టీ నేతల నుంచే సెగ భారీ ఎత్తున తగులుతుండడం గమనార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్న మాట వాస్తవమే. అయితే.. దీనికి మించి.. అన్నట్టుగా రోజాకు సెగ తగులుతోంది. ఆమెను డమ్మీ చేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ కూడా […]
మళ్లీ ఒకే స్క్రీన్‌పై బాలయ్య-రోజా.. ఇక దబిడి దిబిడే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా నటించి ఆన్ స్క్రీన్‌పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. బాలయ్య, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా తరుణం రానే వచ్చింది. అవును, చాలా కాలం తర్వాత […]
`జబర్దస్త్`కి జడ్జిగా వస్తానన్న బాలయ్య..ఉబ్బితబ్బిపోయిన రోజా!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారుండరు. బుల్లితెర ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించే ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొందరైతే ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోలుగా కూడా మారారు. అయితే ఈ షోకు మొదటి నుంచీ రోజా, నాగబాబులు జడ్జీలుగా వ్యవహరించారు. కానీ, ఆ మధ్య పలు కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోగా.. ఆ స్థానంలో మన టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు […]
బర్త్‌డే వేడుకలో రోజా కూతురు అన్షు ఎంత అందంగా ఉందో చూశారా?
వెండితెరపై స్టార్ హీరోయిన్గా సత్తా చాటడమే కాకుండా ఏపీ రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న ఆర్కే రోజా తన కూతురు అన్షు మాలిక బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఇంట్లోనే జరిగిన ఈ వేడుకల్లో కుటుంబం సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ప్రస్తుతం అన్షు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఫొటోల్లో అన్షు ఎంతో అందంగా, క్యూట్‌గా మెరిసిపోయింది. నేటి హీరోయిన్స్‌ని ఏ మాత్రం తీసిపోని అందం అన్షు సొంతం అనడంలో సందేహమే […]