రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా..అయితే అంతే..?

ఈ మధ్య కాలంలో మనం వంట ఎలా చేస్తున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. పూర్వకాలంలో మనం అన్నాన్ని వండటానికి ఒక గంట ముందు నుంచే బియ్యాన్ని నానబెట్టి, ఆ బియ్యాన్ని కట్టెల పొయ్యి మీద పెట్టి వండేవారు. ఆ అన్నం అయిన తరువాత అందులో ఉన్న నీళ్ళని సిబ్బి సహాయంతో అన్నం వార్చేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. అది ఏంటంటే రైస్ […]