తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు మరో 72 గంటలకు సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సీజన్ ఫైనల్ విన్నర్ ఎవరో అనే ప్రశ్న అందరిలో హట్ టాపిక్‌గా మారిందిది. సోషల్ మీడియాలో మాత్రం ఈ సీజన్ విన్నర్ రేవంత్ అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్‌లు పెడుతున్నారు. అయితే గూగుల్‌లో నిన్నటి వరకు రోహిత్ విన్నర్ అని చూపించగా ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు సంబంధించిన సమాచారం అంతా […]