త‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైప‌ర్ ఆది

జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. త‌న పంచ్ డైలాగుల‌తో ఇప్పుడు జ‌రుగుతున్న‌ అనేక విష‌యాల‌పై, గొడ‌వ‌ల‌పై ఆయ‌న స్పందిస్తున్నారు. ఇదే ఆయ‌న‌కు త‌ల‌నొప్పి తెస్తోంది. కొన్నిసార్లు ఆయ‌న పంచ్‌లు వివాదానికి దారి తీసి ఫిర్యాదులు కూడా వ‌స్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయ‌న త‌న స్కిట్ లో బ‌తుక‌మ్మ‌ను, పాట‌ను అవ‌మానించాడ‌ని ఫిర్యాదు వ‌చ్చింది. బ‌తుక‌మ్మ పాట‌ను అవ‌హేళ‌న‌గా మాట్లాడి హైప‌ర్ ఆది […]