టాలీవుడ్ క్యూటీ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే బడా స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. దాంతో వరుస అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదటి సినిమా ‘ఛలో’ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన రష్మిక ఆ తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే బేసిగ్గా కన్నడ హీరోయిన్ అయినటువంటి రష్మికకు ఈ స్థాయి ఒక్క రోజులో రాలేదు. ఆమె కటిక పేదరికంనుండి బయటకి వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. […]
Tag: Rent
టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో .. దూసుకుపోతున్న హీరోలు వీళ్లేనా?
టాలీవుడ్ లో దాదాపు డజనుకు పైగా హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నది మాత్రం కొంత మంది హీరోలే అని చెప్పాలి. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని తో ఒక పవర్ఫుల్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ […]
పెళ్లి తర్వాత కత్రినా-విక్కీలు ఉండే ఇంటి అద్దె తెలిస్తే కళ్లు తేలేస్తారు!
గత మూడేళ్ల నుంచీ ప్రేమాయణం నడిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఈ జంట వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ […]
ప్రతి నెలా ఆ ఇంటికి రూ.5 వేలు పంపుతున్న త్రివిక్రమ్..ఎందుకో తెలిసా?
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్వయంవరం తో రైటర్ గా మారిన త్రివిక్రమ్.. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్ ఏంటో అందరికీ రుచి చూపించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తనదైన మాటల మాయాజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ మాంత్రికుడు.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో […]