నివేదా-రెజీనా కాంబోలో సినిమా…?

టాలీవుడ్ స్టార్ భామ‌లు అయిన రెజీనా క‌సాండ్రా, నివేదా థామ‌స్ క‌లిసి ఫీమేల్ సెంట్రిక్ మ‌ల్టీ స్టార‌ర్ తీస్తున్న సంగ‌తి విదిత‌మే. కాగా ఈ మూవీని సాకిని-ఢాకిని టైటిల్‌ను ఇప్ప‌టికే ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌. కొరియ‌న్ హిట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ కు ఈ మూవీని రీమేక్‌గా తీస్తున్నారు నిర్మాత‌లు. అయ‌తే ఈ సినిమాకు సంబంధించిన ఎ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ లో చక్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే సాకిని-ఢాకిని మూవీ షూటింగ్ యాక్ష‌న్ […]