బ్లాక్ డ్ర‌స్‌లో రెజీనా అందాల విందు..పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు!

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా కొత్త జంట మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మ‌ధ్య‌ పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న‌ రెజీనా.. ప్ర‌స్తుతం `నేనేనా` అనే థ్రిల్ల‌ర్ మూవీలో న‌టించింది. అలాగే ప‌లు వెబ్ సిరీస్ల‌కు సైతం సైన్ […]