యస్.. గత కొంత కాలంగా మాస్ మహారాజ రవితేజ కి ఒక్క హిట్ కూడా పడలేదు అన్నది మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో క్రాక్ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఆ తారువాత రిలీజ్ అయిన ఖిలాడి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ అయ్యింది దీంతో..రవి తేజ గ్రాఫ్ మళ్ళీ డౌన్ అయ్యింది. సినీ ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి..తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్ని.. మాస్ మహారాజా స్థాయికి ఎదిగాడు […]
Tag: Raviteja
మెగాస్టార్ సినిమాకు రవితేజకు షాకింగ్ రెమ్యునరేషన్… ఇన్ని కోట్లా…!
మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో సినిమా హిట్లు, ఫట్‌తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల ముక్కు పిండి మరీ ఆయన రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నాడన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చినా ఆ వెంటనే ఖిలాడీ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే రవితేజకు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విషయంలో కాల్షీట్ల లెక్కన రవితేజ రెమ్యునరేషన్ […]
మెగాస్టార్ మూవీ నుండి మాస్ రాజా ఔట్..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చిరు ఓ సినిమాను […]
టైగర్ కోసం ఏకంగా ఏడు కోట్ల సెట్..?
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హీరో ఇటీవల ‘ఖిలాడి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. కాగా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రాక్షసుడు అనే సినిమాలను లైన్‌లో పెట్టాడు. కాగా ఈ సినిమాలతో పాటు రీసెంట్‌గా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే పీరియాడికల్ బయోపిక్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు మాస్ రాజా. […]
రామారావు.. డ్యూటీ ఎక్కేది అప్పుడే!
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే తాజాగా ఈ […]
శ్రీనువైట్ల డైరెక్షన్ చేసిన ఆ మూవీ ‘రాడ్డుకే రాడ్’ అంటున్న రవితేజ
టాలీవుడ్లో సినీ అభిమానులతో మాస్ రాజా అని పిలుసుకుంటున్న రవితేజ తనకంటూ నటనలో ప్రత్యకమైన స్థానం ఏర్పాటు చేసుకొన్నాడు .అతను సినీ కేరీర్లో బ్లాక్ బస్టర్స్ మరియు ఘోరమైన ప్లాప్ కూడా ఉన్నాయి.ప్లాప్ స్టోరీ సినిమాలను రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాదు. అన్ని సినిమాల ఫలితాలనూ ముందుగా అంచనా వేయడం కష్టం, కొన్నిసార్లు మంచి సినిమాలకు కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ కొన్ని సినిమాల ఫలితం ఏంటో ఫిలిం మేకింగ్ లో తెలిసిపోతుంటుంది. ఆలా […]
రామారావు ఆన్ డ్యూటీ .. రిలీజ్ డేట్ ఫిక్స్..!
క్రాక్ సినిమా విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ న్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటించనున్నారు. రెవెన్యూలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసే క్యారెక్టర్ ను […]
బాస్‌కు మాస్ తోడవుతాడా.. ఇక టాపు లేవడం ఖాయం!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ […]
దొంగ కారణంగా కొట్టుకునేందుకు రెడీ అవుతున్న హీరోలు
ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే, ఏదో ఒక సీన్‌లో వారిద్దరు కొట్టుకోవడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే పాత్రను చేయడం మీరు చూశారా? పోనీ.. ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకేసారి రెండు వేర్వేరు సినిమాలు తీయడం మీరు చూశారా? అయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఓ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగునాట ఒకప్పుడు స్టూవర్టుపురం దొంగలంటే ఎలాంటి భయం ఉండేదో అందరికీ తెలిసిందే. ఇక అలాంటి దొంగల్లో […]