విజయ్ కాంత్ మృతితో తీవ్ర నిర్ణయం తీసుకున్న చిత్ర పరిశ్రమ..!

తమిళ్ సూపర్ స్టార్, డీఎండీకే పార్టీ చీఫ్ విజయ్ కాంత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన నేడు ఉదయం కన్నుమూశారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈయన అనంతరం సినిమాలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఇక తాజాగా.. ఈయనకు దగ్గు, జ్వరం, జ్వల్బు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు వీరి కుటుంబం. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈయన […]