టాలీవుడ్లో కామెడీతో ఎంటర్టైన్మెంట్ చేసే అతితక్కువ హీరోలు ఉంటె అందులో మొదటి వరసలో ఉండేది మాత్రం మాస్ మహారాజ రవి తేజ .అయన సినిమాలో కమిడియన్ తో పాటు సమానంగా కామెడీ ట్రాక్ ఉంటది .రవి తేజ సినిమాలో ఎక్కువ సినిమాలు ఆలా హిట్ అయినవే. రవి తేజ ఇప్పుడు వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే . పెన్ ప్రొడక్షన్ లో రమేష్ వర్మ ,సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో రమేష్ వర్మ దర్శకత్వంలో రవి తేజ […]
Tag: ravi teja
టాలీవుడ్ స్టార్ హీరోలకు హెచ్చరిక పంపిస్తున్న రవి తేజ !
రవి తేజ కెరీర్ ఇప్పుడు స్టార్ హీరోలకు ఒక హెచ్చరికలాగా మారింది .సైలెంట్గా రవి తేజ ఇండస్ట్రీలో ఇప్పుడు దూసుకుపోతున్నాడు .ఒకప్పుడు కోలీవుడ్లో రజినీకాంత్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రవి తేజ ఫాలో అవుతున్నాడు .రవి తేజ రెమ్యూనరేషన్ కూడా ఆమాంతం పెరిగింది .ఒకసారి రవి తేజ అడుగులు గమనిస్తే అతడు ఎత్తు తెలుస్తుంది .మాస్ మహారాజ్ రవి తేజ క్రాక్ సినిమా ముందు వరకు హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశాడు .గోపీచంద్ మలినేనితో ఇంతకముందు డాన్ […]
ఖిలాడీ 3ర్డ్ సింగిల్ : కిర్రాక్ స్టెప్ లతో పిచ్చెక్కిస్తున్న మాస్ మహా రాజ్..!
క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే […]
గోపీచంద్‌కి బాలయ్య వార్నింగ్..తేడా వస్తే దబిడి దిబిడేనట!
అఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు కూడా వెళ్లింది. అయితే తాజాగా డైరెక్టర్ గోపీచంద్‌కి బాలయ్య వార్నింగ్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. బాలయ్య ప్రముఖ […]
బాలయ్య `అన్ స్టాపబుల్`లో మరో స్టార్ హీరో సందడి..?!
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఫస్ట్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ షోలో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి కాగా.. ఇప్పటి వరకు మోహన్ బాబు ఫ్యామిలీ, నాని, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, అఖండ సినిమా టీమ్ వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అలాగే ఐదో ఎపిసోడ్‌కి దర్శకధీరుడు రాజమౌళి, ఎమ్.ఎమ్.కీరవాణి గెస్ట్‌లుగా విచ్చేశారు. […]
మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!
టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]
ఒక్క ఫొటోతో రవితేజ పరువు తీసేసిన హరితేజ..అసలేమైందంటే?
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగి స్టార్ స్టేటస్ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. అటువంటి వ్యక్తి పరువును ప్రముఖ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ హరితేజ ఒక్క ఫొటోతో తీసేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. రవితేజ తమ్ముడు, నటుడు భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయిన తమ్ముడిని […]
రవితేజ బ్యాక్ : నెల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..!
ఇడియట్ హిట్ తర్వాత ఏ స్టార్ హీరో చేయని విధంగా వరుసబెట్టి సినిమాలు చేశాడు మాస్ మహారాజా రవితేజ. ఏడాదికి మూడు, నాలుగు చొప్పున సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. కిక్ సినిమా వరకు ఈ పరంపర కొనసాగింది. ఆ తర్వాత రవితేజను వరుస పెట్టి ప్లాపులు పలకరించడంతో ఆయన జోరు కొంచెం తగ్గింది. పవర్, బలుపు, రాజా ది గ్రేట్ వంటి సినిమాలు హిట్ అయిన ప్పటికీ మధ్యలో టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ […]
రవితేజను జుట్టు ఊడేలా చితకబాదిన నటి.. అసలేమైందంటే?
మాస్ మహారాజా రవితేజను జుట్టు ఊడిపోయేలా చితకబాదిందో నటి. ఆమె ఎవరో కాదు.. జయ వాణి. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. రవితేజను స్టార్ హీరోల చెంత చేర్చిన చిత్రం `విక్రమార్కుడు`. దర్శకధీరుడు రాజమౌళి, రావితేజ కాంబోలో తొలిసారి తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు అనే ఘరానా దొంగగా, […]