వామ్మో.. `వాల్తేరు వీర‌య్య‌` ఐటెం సాంగ్ కు ఊర్వశి రౌటెలా అన్ని కోట్లు పుచ్చుకుందా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీరయ్య` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్నానికి దేవి శ్రీ […]

ర‌వితేజ ఉంటున్న ఇల్లు ఎన్ని కోట్లు విలువ చేస్తుందో తెలిస్తే షాకైపోతారు!

మాస్‌ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.‌. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అది తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ.. అనూహ్యంగా హీరోగా మారి స్వయంకృషితో టాలీవుడ్ లోనే టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని […]

రాజమౌళి జగత్ కంత్రి..ఈ హిట్ సీను అక్కడ నుంచి కాపీ కొట్టాడా..!?

తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అనే చెప్పాలి.. ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని తీసుకువెళ్లి.. ఈ సినిమాలుకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నాడు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఇప్పుడు ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కెరియర్ మొదటిలో తెరకెక్కించిన […]

ద్యావుడా..ఈ హీరోలు మొదట అలాంటి జాబ్ చేశారా..!

చిత్ర పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుందో ఎవరు చెప్పలేరు. హీరోలు, నటులు కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన వారు దర్శకులుగా మారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది అనుకున్నది సాధించలేక నిరుత్సాహంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దర్శకులు కావాలని హీరోలుగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌లగా కొనసాగుతున్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న […]

HBD: రవితేజ ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో రవితేజ కూడా ఒకరు. మొదట పలు చిత్రాల విలన్ గా సైడ్ క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. మాస్ హీరోగా పేరు సంపాదించారు రవితేజ ఇక పార్టీ నుంచి పక్క కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల వరుసగా నటించిన చిత్రాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుతున్నాయి. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు రవితేజ పుట్టినరోజు […]

హ్యాట్రిక్ కు సిద్ధ‌మైన ర‌వితేజ.. `రావణాసుర` గ్లింప్స్ అదిరిపోయిందిగా!

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమవుతున్నాడు. ఈయ‌న‌ నుంచి త్వరలోనే `రావణాసుర` అనే సినిమా రాబోతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. సుశాంత్, […]

భారీగా పెంచేసిన సీనియర్లు..యువ హీరోలను మించిపోయారుగా అంతేగా మరి..!

ప్రస్తుతం మన టాలీవుడ్‌లో యువ హీరోలు కన్నా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు చూస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

రవితేజ -డీజే టిల్లు కాంబో ఫిక్స్.. సినిమా ఏంటో తెలుసా..!?

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం జస్ట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే రవితేజకి ఇప్పుడు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్‌లు పడటంతో ఇదే జోష్‌లో రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. గత సంవత్సరం చివరిలో ‘ధమాకా’తో సోలోగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకున్న మాస్ మహారాజా.. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరో బంపర్ […]

`వాల్తేరు వీరయ్య` సక్సెస్ మీట్.. డ‌బ్బులిస్తేనే మెగాస్టార్ వ‌స్తాన‌న్నాడా?

ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో నిర్మితమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 న‌ విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]