సిగ్గులేని రాజకీయాలు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన నటి?

బాలీవుడ్ లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఇష్యు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎం సిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ఏడుగురు ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆర్యన్ ఖాన్ […]