ఎన్టీఆర్ మొదటి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం నిన్ను చూడాలని ఉంది.. ఈ సినిమా తో పర్వాలేదు అనిపించుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత ఎన్నో విభిన్నమైన సినిమాలలో పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. ప్రస్తుతం RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. దీంతో ఆస్కార్ రేసులో కూడా మొదటి స్థానంలో నిలిచారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమాలో హీరోయిన్గా రవీనా రాజ్ పుత్ నటించింది. ఈ చిత్రం […]