ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియా మూవీ ఇది. మొత్తం ఏడు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమై విడుదల అవుతున్న సినిమా ఇది. తెలుగులో కూడా అఖండ వంటి పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ.. పుష్ప దీని కంటే భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. ఇక […]
Tag: rashmika
ప్రమోషన్స్ పీక్స్.. చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)
ఆర్ఆర్ఆర్ జోరు కారణంగా మొన్నటివరకు ప్రమోషన్స్ లో వెనుకబడ్డ పుష్ప టీం కూడా ఇప్పుడు జోరు పెంచింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులు ఆ తర్వాత వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిమానులతో అల్లు అర్జున్ ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడంతో ప్రోగ్రామ్ రద్దు చేశారు. అయితే ఇవాళ చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ […]
పుష్ప ట్రైలర్ : ఆలస్యమైనా తగ్గేదేలా..అదరగొట్టిన పుష్పరాజ్..!
అల్లు అర్జున్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మొదట సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం 6.03 నిమిషాలకు రావాల్సి ఉండగా ..కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు.ట్రైలర్ రిలీజ్ పై మళ్లీ అప్డేట్ ఇస్తామని మేకర్స్ అఫీసియల్ గా ప్రకటించారు. అయితే ఆలస్యంగా రాత్రి 9:30 గంటల సమయంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ […]
ట్రైలర్‌కు ముందు `పుష్ప`రాజ్ టీజ్ అదిరిపోయిందిగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. వరుస అప్డేట్స్‌ను వదులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. […]
`ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా`..పుష్ప మాస్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై […]
పుష్ప సాంగ్ కోసం సమంత రికార్డు స్థాయిలో పారితోషికం..!!
సమంత.. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈమె దృష్టి అంతా కెరియర్ పై పెట్టింది . అందులో భాగంగానే ఈమె వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీ గా మారడానికి ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రీసెంట్ గా సమంత […]
పుష్ప సినిమా నుంచి సామి.. సామి..సాంగ్ ప్రోమో రిలీజ్..!!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తీస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా పార్ట్ వన్ డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఇక ఇప్పటికే వరుసగా ఈ సినిమా నుంచి […]
పుష్ప టీమ్ వదిలిన మరో బిగ్ అప్డేట్
అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి పాటలు పోస్టర్లు టీచర్లు విడుదల కాగా ఇవన్నీ బాగానే సెన్సేషనల్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక నుంచి కూడా రీసెంట్ గా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయక అది కూడా బాగా వైరల్ గా […]
రష్మిక మందన ధరించిన.. శారీ, ఉంగరం ఖరీదు తెలిస్తే షాక్..?
సెలబ్రిటీస్ అంటేనే ఏం చేసినా వారు వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు. ఇక వీరంతా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఒక వారికి సంబంధించి కొన్ని ఫోటోలను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఖుషి చేస్తూ ఉంటారు.వారు వేసుకునే దుస్తుల నుంచి నగల వరకు వారు తీసుకున్న.. అన్నిటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా రష్మిక మందన ఇలాంటి పని చేసింది. వాటి గురించి తెలుసుకుందాం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక […]