కృతి శెట్టి కూడా రష్మిక బాటనుందా..?

ఉప్పెన చిత్రంతో వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకున్నది హీరోయిన్ కృతి శెట్టి. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ క్రమంలోని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకుంటూ చాలా బిజీగా ఉన్నది. కానీ సినిమాల విషయంలో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లుగా మారిపోయింది ఈమె పరిస్థితి. వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులను చవిచూసింది. ప్రస్తుతం ఈమె కెరియర్ […]

అభిమాని గుండెపై చెరగని ముద్ర వేసిన రష్మీక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు పొందింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఉన్నది. త్వరలోనే రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే రష్మిక ప్రమోషన్లలో భాగంగా పాల్గొంటూ అక్కడ ఉండే అభిమానుల హృదయాలను గెలుచుకున్నది. తన వెంటపడిన ఒక యువ అభిమాని ఛాతీ పైన రష్మిక […]

మళ్లీ ట్రోల్ కు గురవుతున్న రష్మిక.. కారణం..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రష్మీక నేషనల్ క్రష్ కూడా పేరు ను సంపాదించింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ,బాలీవుడ్ లో కూడా రష్మీ క క్రేజ్ చాలా హైప్ లో ఉందని చెప్పవచ్చు. మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీలోకి 2016వ సంవత్సరంలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ […]

రష్మిక చేతిపై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..అస్సలు సీక్రెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన `చలో` సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఆమె టాలీవుడ్ లో చలో, గీతా గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన `సరిలేరు నీకెవ్వరు` లో అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ అయినా `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి అనే పాత్రలో న‌టించి.. తన చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ […]

బాలీవుడ్ యంగ్ హీరోతో జత కట్టనున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌కు బంపరాఫర్

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిపోయింది. పుష్ప-2, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమా తప్పా అమ్మడి దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. కనీసం రెండేళ్ల వరకు రష్మిక డేట్స్ ఖాళీ లేవంటే మనం అర్ధం చేసుకోవచ్చు. మరో సౌత్ సినిమాకు సైన్ చేసే ఖాళీ రష్మిక వద్ద లేదు. ఇక వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా మారిపోయింది. ఒకదాని తర్వాత మరొకటి […]

NTR -30 సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. సస్పెన్స్ వీడేనా..!!

ఎన్టీఆర్ -30 వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి త్వరలోనే షూటింగ్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు కూడా తెలుగు ఇండస్ట్రీలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్న కొరటాల శివ ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేసేందుకు చిత్ర […]

నేషనల్ క్రష్ కాలేజ్ డేస్ లో ఎలా ఉండేదో తెలుసా.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ రష్మిక మందన్న. ఛలో సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుపొందింది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు కావడంతో ఈమె కెరియర్ ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. ఇక అందం, అభినయంతో పాటు ఈమె మాటలకు కూడా అభిమానులు ఫీదా […]

ఓపెన్ అయిపోయిన రష్మిక మందన… ఇకపై అలాంటి పాత్రలకు కూడా రెడీ అంటోంది!

రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అన్నిఇండస్ట్రీల్లో పాతుకుపోయి ప్లాన్స్ వేసుకుంటూ పోతోంది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది. ఇక దాంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న […]