ఐదేళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక.. నేష‌న‌ల్ క్ర‌ష్ రియాక్ష‌న్ వైర‌ల్‌!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన్నాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర‌ష్మిక‌ ఏకంగా ఐదు లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసింది అన్న‌దే ఆ వార్త సారాంశం. టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీల్లో ర‌ష్మిక ఒక‌టి. `పుష్ప‌` త‌ర్వాత ర‌ష్మిక మ‌రింత పాపుల‌ర్ అయింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. భారీగా సంపాదిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఓ […]

అమ్మ బాబోయ్… రష్మిక ఇలా మారిపోయింది ఏంటి..!

నాగశౌర్య హీరోగా వచ్చిన ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక మందన్న‌. త‌న మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ […]

మళ్లీ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ రష్మిక. రష్మిక ఎలాంటి విషయం అయినా షేర్ చేసిందంటే చాలు ఆ విషయం చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది.. తాజాగా సంతోషంగా ఉండండి ఆశగా జీవించండి మీ సంతోషం శాంతి అన్నిటికంటే చాలా ఎక్కువ ప్రతికూల భావాలను విడిచిపెట్టండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది అంటూ ఈ అందమైన కొటేషన్ను రాసుకొచ్చింది రష్మిక. తనతో పాటు అందరిని ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ […]

వ‌ద్ద‌న్నా విన‌లేదు.. విజ‌య్ దేవ‌రకొండ‌తో ర‌ష్మిక ఎఫైర్ పై వేణుస్వామి కామెంట్స్‌ వైర‌ల్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ జంట‌గా వెకేషన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లి ఏకాంతంగా గడిపి వచ్చారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా ఒప్పుకుంది. అయితే మాల్దీవ్స్ కు వెళ్లింది నిజమే కానీ విజయ్ తో తనకు ఉన్నది మంచి స్నేహబంధం మాత్రమే అని రష్మిక అంటోంది.   కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్ద‌రూ […]

మళ్లీ దొరికేసిన రష్మిక- విజయ్ దేవరకొండ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉన్నట్లు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం కేవలం మేము స్నేహితులము అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల విదేశాల లొకేషన్స్ కు కలిసి వెళ్లారని అక్కడి నుంచి లికులు ఇగో అంటూ పలు ఆధారాలు కూడా పలువురు నేటిజెన్లు సైతం సృష్టించడంతో వీరి మధ్య పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మరొకసారి విజయ్ […]

రష్మిక జిమ్ వర్కర్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఫిట్నెస్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. రష్మిక ఫిట్నెస్ తోనే ఎక్కువగా పలు సినిమాల అవకాశాలను అందుకుంటుందని చెప్పవచ్చు వాటిని సరిగ్గా వినియోగించుకొని ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ముద్దుగా ఈ ముద్దు గుమ్మని నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పుష్ప సినిమాలో డి గ్లామరస్ పాత్రలో అద్భుతంగా […]

అందుకే రష్మిక దూరంగా ఉంటోందా..?

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కిరిక్ పార్టీ సినిమాతో శాండిల్ వుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకున్న సక్సెస్ […]

రష్మిక కు అలాంటి సెంటిమెంట్ కలిసి రాలేదా..?

గత ఏడాది సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయిలాగా కనిపించింది. ఈ పాత్రలో రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇండియా అంటే ఇష్టపడని పాత్రలో ఈ ముద్దుగుమ్మ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగించింది. ఈ సినిమా హిట్ అవడంతో పాటు రష్మికకు కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు […]

ఇంట్రెస్టింగ్: రష్మికకు హ్యాట్రిక్ ఛాన్స్‌.. ఈసారి కూడా సక్సెస్‌ రిపీట్ చేస్తుందా..!?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక మందన్న‌. కన్నడ పరిశ్రమలో తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని తర్వాత తెలుగులో ఛ‌లో సినిమాతో పరిచయమై వరుస విజయాలతో దూసుకుపోయింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకుని బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాలుకు దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలపై ఫుల్ ఫోకస్ […]