ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాలతో పాటుగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక సినిమాలు చేయడం ఆమె తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక..`నేను […]
Tag: Rashmika Mandanna
అరరే..బన్నీ, రష్మికలను కూడా వదలని డెంగ్యూ?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె రీస్టార్ట్ అయింది. అయితే ఇంతలోనే సుకుమార్‌తో సహా మొత్తం సెట్‌లోని ఇరవై మందికి డెంగ్యూ సోకడంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం వీరందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బన్నీ, […]
కాజల్, సమంతలకు ఊహించని షాకిచ్చిన రష్మిక..ఏమైందంటే?
కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని.. వీరిద్దరూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గడిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన సమంత, కాజల్.. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ వీరిద్దరికీ యమా క్రేజ్ ఉంది. అలాంటి వీరికి ఈ మధ్యే వచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఊహించని షాక్ ఇచ్చింది. ఛలో సినిమాతో 2018లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. అతి తక్కువ సమయంలోనే […]
ప్రారంభమైన శర్వా-రష్మికల మూవీ షూటింగ్..పిక్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేషన్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శర్వానంద్, రష్మిక మందన్న, డైరెక్టర్ తిరుమల కిషోర్ తదితరులు కనిపిస్తున్నారు. […]
మరో రికార్డ్ సొంతం చేసుకున్న రష్మిక ..?
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక. ‘చలో’తో తళుక్కుమన్న రష్మికకి గీతగోవిందం సినిమా తరువాత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టాప్ హీరోలతో జతకట్టి సరిలేరు నీవెవ్వరూ అనిపించుకునే స్థాయికి చేరింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది. తనదైన స్టైల్ లో అల్లరి చేస్తూ ప్రేక్షకులకు, […]
అమితాబ్ తో రష్మిక..`గుడ్ బై` నుంచి లీకైన పిక్!
అతి తక్కువ సమయంలో అగ్రహీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక బాలీవుడ్‌లో డెబ్యూ కోసం హీరోయిన్లు ఆరాటపడుతుంటే..రష్మిక మాత్రం ఏకకాలంలో బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసేస్తోంది. అందులో గుడ్ బై ఒకటి. వికాల్ బల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, పవెయిల్ గులాటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలాజీ టెలీ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ […]
మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?
అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది. అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం […]
మరోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన రష్మిక..?!
ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉంది రష్మిక మందన్నా. తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప, శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోనూ చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మాస్ట్రో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం […]
ఆరాను వదలని రష్మిక..అక్కడకు కూడా తీసుకెళ్తుందట!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. మొన్నీ మధ్య తన పెట్ డాగ్ ఆరాను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుంది. కానీ తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ఆరాతో ప్రేమలో పడ్డానని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికి లాక్‌డౌన్ […]