స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ […]
Tag: Rashmika Mandanna
మళ్లీ కెమెరాకు చిక్కిన టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్..!
సందు చిక్కినప్పుడల్లా ముంబై వీధుల్లో దర్శనమిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో రష్మిక ఛలో సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఆమె తన రెండో సినిమాగా విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. వీరిద్దరి కెరీర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి […]
రష్మిక కొత్త ప్రయోగం..బెడిసికొడితే ఇక అంతే సంగతులు!
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే అద్భుత విజయాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోలతో జోడీ కడుతూ వరుస సినిమాలు చేస్తున్న రష్మిక.. కొత్త ప్రయోగానికి సిద్ధమూంది. ఒకవైపు హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి సత్తా చాటిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో రష్మిక […]
`పుష్ప` సెకండ్ డే కలెక్షన్స్..బన్నీ అస్సలు తగ్గడం లేదుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ నిన్న తెలుగుతో పాట తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాసల్లో అట్టహాసంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాక్ ఎలా ఉనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను […]
పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్..అరరే ఇలా చేసిందేంటి..?
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా పేరొందిన పూజా హెగ్డే, రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ అటూ, ఇటుగా ఒకే సారి సినీ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. అనూహ్యంగా ఇద్దరూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నారు. అలాగే ప్రస్తుతం వీరు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా […]
`పుష్ప` ఫస్ట్ డే కలెక్షన్స్..బన్నీ మాస్ జాతర మామూలుగా లేదుగా!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లగా కనిపిస్తారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న సౌత్ భాషలతో పాటు హిందీలోనూ గ్రాండ్‌గా […]
నైజాంలో దుమ్ముదులిపిన `పుష్ప`..చిత్తు చిత్తైన బాహుబలి రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా.. మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న సౌత్ భాషలతో పాటు హిందీలోనూ గ్రాండ్‌గా విడుదలైంది. ఎర్రచందనం సిండికేట్ లోని ఓ కూలీ ఆ వ్యాపరంలో డాన్ […]
ప్రముఖ ఓటీటీకి `పుష్ప`.. రిలీజ్ డేట్ ఇదేనట…?!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప` నిన్న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ లు నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. సునీల్, మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్లుగా కనిపిస్తారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ […]
రష్మిక ఫ్యాన్స్‌కి షాక్..`పుష్ప`లో వాటిని లేపేస్తున్న సుకుమార్..?!
అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, అనసూయ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ ఫార్ట్ `పుష్ప ది రైజ్` భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసరంగా విడుదలైంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మాస్ […]









