ఆ!, కల్కి, అద్భుతం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్ లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజసజ్జ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి.. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో టాప్ లో నిలచింది. స్టార్ హీరో సినిమాలను సైతం తలదన్ని […]