భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా నుంచి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో కేవలం మూడు వారాల్లోనే ఎక్కువ స్థాయిలో […]
Tag: rana
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్.. ఇందులో నిజమెంత?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వరుసగా భారీ మల్టీస్టారర్ లతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్, ప్రాణాలను బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్లను చేశాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ లుగా ఆవిష్కరిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా తన తరువాత చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు […]
ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్..పిక్ వైరల్
ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకొని మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ పై కనిపించి, సందడి చేశారు. ఇక ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు, హీరోయిన్లు తమ స్నేహితులతో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. ఇక అంతే కాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , రానా ల తో కలసి […]
సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!
కన్నడ పాపులర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. సుదీప్ ఫాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఏప్రిల్ 15న ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా, మూవీ టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ మేకర్స్ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. […]
టీవీ ప్రీమియర్లలో ‘ బాహుబలి 2 ‘ అదిరిపోయే రికార్డు
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిని బాహుబలి 2 సినిమా వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు రూ.1975 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. బాలీవుడ్‌కు సైతం దిమ్మతిరిగిపోయేలా చేసిన బాహుబలి 2 ఇండియన్ సినిమా చరిత్రలోనే అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెండితెరపై కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఆదివారం టీవీల్లో ప్రీమియర్ల రూపంలో ఫస్ట్ టైం ప్రసారం అవుతోంది. టీవీల్లో ప్రసారం అవకుండానే బాహుబలి 2 తన […]
జూనియర్‌కు హ్యాండ్ ఇచ్చావా బాలయ్యా!
నందమూరి హీరోలుఅయిన నందమూరి బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య విబేధాలపై ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో సఖ్యత కుదిరిందని అందరూ అనుకుంటున్నారు. అయితే అది కేవలం ప్రచారం మాత్రమేనా ? ఎన్టీఆర్ – బాలయ్య మధ్య సఖ్యత ఇప్పట్లో కుదిరేపనికాదా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. బాలయ్య పైసా వసూల్ ప్రమోషన్‌లో భాగంగా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ షోకు వెళతాడని వార్తలు […]
‘ నేనే రాజు నేనే మంత్రి ‘ కలెక్షన్స్‌లోనూ రారాజే
ఎప్పుడో ఏడేళ్ల క్రితం లీడర్ సినిమాతో వెండితెరంగ్రేటం చేసిన దగ్గుపాటి వారి వారసుడు రానాకు కెరీర్‌లో సోలోగా ఒక్క హిట్టూ లేదు. బాహుబలి సినిమాలో విలన్ పాత్రకు రానాకు వచ్చిన క్రేజ్‌తోనే ఇండియా వైజ్‌గా పాపులర్ అయ్యాడు. రానా మధ్యలో హిందీ, తమిళ్ సినిమాలు చేసి అక్కడ కూడా పాపులర్ అయ్యేందుకు ట్రై చేశాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనతో మనోడి క్రేజ్ స్కైను టచ్ చేసింది. ఇక ఈ యేడాది బాహుబలి 2తో […]
” జానకి – లై – రాజు మంత్రి “…ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు.
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఒకే రోజు ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగస్టు 11 నుంచి 15 వరకు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో ముగ్గురు ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. ఎవరి రేంజ్‌లో వారు భారీగా ప్రమోషన్లు చేసుకున్నారు. మూడు సినిమాలలో కొన్ని సినిమాలకు మంచి టాక్ రాగా, కొన్ని సినిమాలకు ఓకే టాక్ వచ్చింది. మూడు సినిమాల్లో భారీ నెగిటివ్ టాక్ అయితే ఏ సినిమాకు లేకపోవడం విశేషం. ఇక […]
కన్‌ఫ్యూజన్ లో తెలుగు ప్రేక్షకులు.. మూడు సినిమాల ఫలితాలు
టాలీవుడ్‌లో సహజంగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు నాన్నకు ప్రేమతో – డిక్టేటర్- ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయనా వచ్చి నాలుగు హిట్ అయ్యాయి. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే పైన చెప్పుకున్నట్టు ఆ సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా నిన్న టాలీవుడ్‌లో ఒకేరోజు మూడు మంచి […]