డేనియల్ శేఖర్ పాత్ర కోసం రానా ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

September 24, 2021 at 8:31 pm

టాలీవుడ్ లో హీరో రానా కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఉన్నాడు.బాహుబలి సినిమాలో బల్లాలదేవగా నటించాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఈయన పేరు మారుమోగేలా ఆ పాత్రలో నటించాడు రానా. ఇక ఆ తరువాత మరి అలాంటి పాత్రలను పెంచుకోలేదు.రీసెంట్ గా భీమానాయక్ సినిమాలో రానా నెగటివ్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో హీరోగా పవన్ కళ్యాణ్ రానా నెగటివ్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫస్ట్ లుక్, టీచర్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇక ఇద్దరూ మల్టీస్టారర్స్ కాబట్టి ఈ సినిమాకి భీమ్లానాయక్ అనే పేరు పెట్టారు అన్నట్లుగా వినిపిస్తోంది.ఈ సినిమాకి మాటలు డైరెక్టర్ త్రివిక్రమ్ రాశారు.ఈ సినిమా డేనియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నాడు రానా.ఈ సినిమా కోసం 25 రోజుల కాల్ సీను కేటాయించగా.. రానా అందుకోసం 4 కోట్ల రూపాయలను పారితోషకం గా తీసుకున్నట్లు సమాచారం.

డేనియల్ శేఖర్ పాత్ర కోసం రానా ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts