బుల్లితెరపై నటిస్తున్న యాంకర్ ల రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు తర్వాత బుల్లితెరపై నటిస్తున్న నటులకు,యాంకర్లకు బాగానే రెమ్యూనరేషన్ అందుతోంది.మన టాలీవుడ్ లో నడుస్తున్నటువంటి కొంతమంది.. నటుల రెమ్యూనరేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం. 1). సుమ: బుల్లితెరపై నెంబర్వన్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది సుమ కనకాల. ఈమె ఒక్కో ఆడియో ఫంక్షన్ కు దాదాపుగా 3 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందని టాక్.మరే ఇతర ఫంక్షన్లకు అయినా మరో రేటు ఉంటుంది అన్నట్లుగా సమాచారం. 2). […]