టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు ప్రస్తుతం అంతట మారుమోగిపోతుంది. త్వరలో ఆమె టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా ఐశ్వర్య.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ సరసన ఐశ్వర్యతో పాటు.. మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా మంగళవారం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి పేరు ఒకసారిగా మారుమోగింది. ఈ క్రమంలోని ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ […]