టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఆగష్టు 20వ తేదీనా సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. తాజాగా `దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ.సింధు ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..` అని […]
Tag: Ram Charan
ఇండియన్ టు సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన కమల్ హాసన్ ..?
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సుమారుగా 25 సంవత్సరాల తర్వాత ఇండియన్ టు సినిమాను గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఇందులో హీరో కమల్ హాసన్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సినిమా మొదలు పెట్టిన మొదట్లో షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ అవడంతో, ఈ సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎప్పటికప్పుడు […]
తారక్‌కు రాఖీలు కట్టిన బుల్లి చెల్లెళ్లు.. ఫోటోలు వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ తన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పటికే తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. తాజాగా తారక్ తనలోని యాంకర్‌ను మరోసారి మనకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ద్వారా పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ గేమ్ షోను హోస్ట్ చేస్తున్న తారక్, కర్టెన్ రైజర్ షోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి స్టార్ట్ […]
ఇద్దరు ‘రామ్’లలో ఎవరు బాగా సందడి చేశారు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలతో వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బుల్లితెరపై కూడా తన ప్రతాపాన్ని మరోసారి చూపించేందుకు రెడీ అయ్యాడు. గతంలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’ను హోస్ట్ చేసి అందరితో శభాష్ అనిపించుకున్న తారక్, ఇప్పుడు మరోసారి వ్యాఖ్యాతగా మారుతున్నాడు. జెమినీ టీవీ ఛానల్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే గేమ్ షోకు తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన కర్టెన్ రైజర్ […]
నాగ్, చిరుల రికార్డులను చిత్తు చేసిన ఎన్టీఆర్..`EMK` టీఆర్పీ ఎంతంటే?
గత కొద్ది నెలలుగా బుల్లితెర ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో `ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)` నిన్న జెమినీ టీవీలో అట్టహాసంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఈ షో అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ చాలా హుందాగా గేమ్ ను నడుపగలడు […]
నాన్న లేకపోతే పవన్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తాజాగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చరణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అసలేం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్నటి నుంచీ ప్రారంభమైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సందడి చేయడంలో అటు […]
చరణ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్..ఏమైందో తెలిస్తే షాకే!
మెగా పవర్ స్టార్ చరణ్‌ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గత రాత్రి ఘనంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]
తండ్రితో మధురమైన క్షణాలను పంచుకున్న చరణ్..వీడియో వైరల్!
అగ్ర నటుడు, తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆచార్య షూటింగ్ సమయంలో తండ్రితో గడిపిన కొన్ని మధురమైన క్షణాలను ఓ వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా అందరితోనూ పంచుకున్నాడు. […]
`ఆర్‌ఆర్‌ఆర్` మళ్లీ పోస్ట్ పోన్..అసలు కారణం అదేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోందని […]