రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో తన 15వ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన సంగతి తెలిసిందే. `మన […]
Tag: Ram Charan
బిగ్‌బాస్‌లోకి చరణ్, నితిన్‌ల రాక ఫ్లాప్ అయిందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారం పూర్తి కాబోతోంది. ఈ వారంలో అనీ మాస్టర్, లోబో, ప్రియాంక సింగ్ సేవ్ అవ్వగా.. ఇంకా నామినేషన్ లో ప్రియా, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, కాజల్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శనివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చి నాగ్‌తో […]
బిగ్ బాస్ షో స్టేజ్ పై రామ్ చరణ్.. అందుకోసమేనా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా బిగ్ బాస్ షో గురించి వినిపిస్తోంది. ఇప్పటికే ఈ షో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తి చేసుకోగా రెండవ ఈ వారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే రెండవ వారం ఎలిమినేషన్ అయ్యేది వీరే అంటూ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దీనితో రెండవ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇక ఇది […]
ఈసారి శంకర్ టార్గెట్ వారేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాలో శంకర్ ఎలాంటి కథను చూపించబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శంకర్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వారిని ప్రభావితం చేస్తుంటాడు. అయితే రామ్ చరణ్‌తో చేయబోతున్న […]
టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?
కట్నం తీసుకోవడం నేరమన్న సంగతి తెలిసిందే. పూర్వం వధువు కుటుంబం వరుడికి కట్నకానుకలు ఇస్తేగానీ పెళ్లిళ్లు జరిగేవు కావు. కానీ, ప్రస్తుత సమాజంలో మాత్రం పెద్దగా కట్నం కోసం ఎవరూ చూడటం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డబ్బున్న వారు మాత్రం అల్లుళ్లకు బాగానే కట్నాలు ముట్టచెప్పుతుంటారు. మన టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే కట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మరి లేటెందుకు ఎవరెవరు ఎంతెంత కట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]
మళ్లీ ఆచార్య సెట్లో చిరు, చెర్రీ.. ఈసారి ఎందుకంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో, చిరు గాడ్ ఫాదర్ షూటింగ్ మొదలుపెట్టారు.ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తికావడంతో శంకర్ తో కలిసి పాన్ ఇండియా మూవీ ని మొదలు పెట్టారు. […]
జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!
సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]
రామ్ చరణ్‌తో డిస్నీ+ హాట్ స్టార్ భారీ డీల్..ఎందుకోసమంటే?
టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోబోతున్నాడు. ఈయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించాడు చరణ్. ఈ మూవీలో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ చరణ్‌తో భారీ డీల్ కుదుర్చుకుందట. అసలు విషయం ఏంటంటే.. డిస్నీ […]
కొత్త కారు కొన్న రామ్ చరణ్..ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
కొత్త కార్లపై మోజు పడే హీరోలు మన టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. మార్కెట్ లోకి కొత్త కార్ వచ్చిందంటే అది తన ఇంట్లో ఉండాల్సిందే అనుకునే వారూ ఉన్నారు. మొన్నీ మద్య ప్రభాస్, ఎన్టీఆర్‌లు ఖరీదైన కార్లు కొనుగోలు చేసి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. చరణ్ కూడా లగ్జరీ కారు కొనుగోలు చేశారు. తాజాగా ఈ కారుని చెర్రీకి […]