ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి తెలుగులో మల్టీస్టారర్ల హంగామా మొదలైంది. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనున్న ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఒక సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. […]
Tag: Ram Charan
సీతగా అలియా భట్..`ఆర్ఆర్ఆర్` మేకింగ్ వీడియో అదుర్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా జెన్నిఫర్ పాత్రలో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌లు నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై […]
హీరోల చొక్కాలు విప్పేసిన జక్కన్న.. ఏమిటీ కథ?
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో పండగకు వారం ముందు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
పుష్ప ట్రైలర్ డే: మరో మాస్ లుక్ లో బన్నీ
పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాల విడుదలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఆ సినిమాల నుంచి వరుసగా అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ కూడా విడుదల చేయనున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు పుష్ప ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ గా […]
ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ సర్ప్రైజ్ లుక్… షేక్ అవుతున్న ట్విట్టర్..!
ఆర్ఆర్ఆర్ నుంచి వరుస సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ మొదలైన చాలా రోజుల వరకు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ పెద్దగా రాలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ కూడా బయట పడలేదు. ఇక సినిమా విడుదలకు టైం దగ్గర పడటంతో రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తన స్టైల్లో రోజుకొక విధంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇవాళ కూడా రాజమౌళి ఎన్టీఆర్ అభిమానులకు […]
ట్రైలర్ కోసం కొత్త డేట్ ఫిక్స్ చేసిన ఆర్ఆర్ఆర్..!
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన కానీ 9వ తేదీన కానీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ […]
RC15 రిలీజ్‌పై ఫుల్ క్లారిటీతో ఉన్న చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న […]
`ఆర్ఆర్ఆర్` ట్రైలర్ వాయిదా.. కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ విషయాన్ని లీక్ చేసేసిన రామ్ చరణ్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజాగా మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో ఈ మూవీని రూపొందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి […]