యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడాయన. అయితే ఇప్పుడు ఆ అభిమానులే హద్దులు దాటి ప్రవర్తించడంతో.. ఎన్టీఆర్ వాళ్లకు స్ట్రోంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో […]
Tag: Ram Charan
ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు జక్కన్న బిగ్ షాక్..అరరే ఇలా చేశాడేంటి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా […]
`ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ లెవల్‌లో విడుదల కానుంది. […]
వచ్చే 3 వారాలు తగ్గేదేలే అంటున్న `ఆర్ఆర్ఆర్` టీమ్..!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం `(ఆర్ఆర్ఆర్)రౌద్రం రణం రుధిరం`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న దాదాపు 14 భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ […]
ముంబైలో `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్..చీఫ్ గెస్ట్ ఎవరంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి డానయ్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
యాక్షన్ ఎంటర్టైనర్ లో చెర్రీ.. యంగ్ డైరెక్టర్ క్లారిటీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మరో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ మూవీ ఇలా ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టనున్నాడు చరణ్. శంకర్ […]
మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!
టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]
ఆర్ఆర్ఆర్ బయోపిక్ కాదు.. పూర్తిగా ఫిక్షన్.. రాజమౌళి క్లారిటీ..!
ఆర్ఆర్ఆర్ నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా వస్తున్నప్పటినుంచి ఈ సినిమాపై వివిధ రకాల ఊహాగానాలు, విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంతకు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల బయోపిక్ నా కాదా.. మహనీయులకు పాట పెట్టి స్టెప్పులు వేయించడం ఏంటి.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. వాటన్నిటికీ ఇవాళ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘ ఆర్ఆర్ఆర్ బయోపిక్ కానే కాదు.. ఇది దేశ భక్తి సినిమా […]
ఏపీలో టికెట్ల ధరలపై ఆర్ఆర్ఆర్ టీం అసంతృప్తి…!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సినిమా టికెట్ లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో మాత్రమే టికెట్లను విక్రయించాలి. టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ లోనే తీసుకోవాలి. కేవలం గంట ముందు మాత్రమే థియేటర్లలో.. టికెట్లు ఇస్తారు. వారు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు ఇచ్చే […]