మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తన కేరీర్‌లోనే తోలి పాన్ ఇండియా విజయం అందుకున్ని వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పొలిటికల్ సబ్జెక్టు ని చరణ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా కోసం ప్రిపేర్ చేస్తున్న ఒకో లుక్ ఇప్పుడు ఓ […]
Tag: Ram Charan
2023లో పేరెంట్స్ కానున్న సినిమా స్టార్స్ వీరే..
2022 పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పి వారం రోజులవుతోంది. ఈ వారం రోజుల్లోనే ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది సినిమా రిలీజ్‌లు ఏవి ఉండబోతున్నాయో కూడా దాదాపు తెలిసిపోయింది. అలానే ఈ ఏడాది తల్లిదండ్రులు కాబోతున్న సినీ ప్రముఖులు ఎవరో కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సినీ సెలబ్రెటీల భార్యలు గర్భవతులయ్యారు వారు ఇదే ఏడాదిలో గర్భం దాల్చుకున్నారు. […]
టికెట్ల బుకింగ్ విషయంలో ఆర్ఆర్ఆర్ వరల్డ్ రికార్డ్..
ఆర్ఆర్ఆర్ 2022లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆ అంచనాలకు మించి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,200 కోట్ల వసూలు చేసి ఇది రికార్డు సృష్టించింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ మూవీ హిట్ అయింది. ముఖ్యంగా అమెరికాలో ట్రిపుల్ ఆర్ సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులను సాధించింది. కాగా తాజాగా ఈ సినిమా ఇప్పుడు మరో తాజా రికార్డు సృష్టించింది. […]
`వారసుడు`పై రామ్ చరణ్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ కి గట్టిగానే కాలింది!?
ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి నటించిన `వారసుడు` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాను నిర్మించిన వారసుడు […]
తండ్రి చేత కన్నీళ్లు పెట్టించిన రామ్ చరణ్.. తనయుడిపై చిరు కామెంట్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాంబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను […]
RC -15 సినిమా కూడా మరొక సంక్రాంతికేనా..?
మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC -15వ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. RRR సినిమాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ను చవిచూసింది. అయితే ఈ ఏడాది ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. […]
మెగా హీరోలతో శర్వా న్యూ ఇయర్ వేడుకలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ పిక్!
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. 2022 ఆరంభంలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమాతో నిరాశ పరిచినా.. `ఒకే ఒక జీవితం` మూవీతో హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ యంగ్ హీరో కొత్త ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించారు. అయితే శర్వానంద్ ఇద్దరూ స్పెషల్ పర్సన్స్ తో 2023కి స్వాగతం పలికాడు. ఇంతకీ ఈ ఇద్దరు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, మరియు ఆయన […]
ప్రభాస్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు.. సీక్రెట్ లీక్ చేసిన చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. ఈ సీక్రెట్ ను లీక్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోకు నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సీజన్ 2లో ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా ప్రభాస్ విచ్చేశాడు. రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ […]
ముందు నేను..ఆ తర్వాతే మీ నాన్న..లైవ్ లోనే చరణ్ కు క్లాస్ పీకిన బాలయ్య..!
నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం వ్యాఖ్యాతగా చేస్తున్న షో అన్ స్టాపబుల్… తన కెరియర్‌లో మొదటిసారిగా హోస్ట్ గా చేసిన షో కూడా ఇదే. సినీ సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో మొదటి సీజన్ ఎవరు ఊహించని సక్సెస్ అయ్యింది. ఆ సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జరిగే రెండో సీజన్ కూడా మొదటి సీజన్ ను మించి దుసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్‌లో.. […]