మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గానే గోల్డెన్ క్లోబ్ అవార్డ్స్ వేడుకల్లోమెరిసి తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే అక్కడ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా తనకి తన తండ్రి చిరంజీవి మధ్య […]
Tag: Ram Charan
నా చేతిలో 6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. సైలెంట్‌గా ఉంటూ సూపర్ ట్విస్ట్ ఇచ్చిన చరణ్!
రీసెంట్ గా `ఆర్ఆర్ఆర్` సినిమాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరగగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్ తో రామ్ చరణ్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను […]
త్రిబుల్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఎవరూ ఊహించని పని చేసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచ వేదికలపై సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాటగాను సంగీత దర్శకుడు కీరవాణి అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా టీమ్ మొత్తం సంతోషంలో ఉప్పొంగిపోయింది. కీరవాణి అయితే వేదికపై ఎమోషనల్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల అందరూ త్రిబుల్ ఆర్ చిత్ర యూనట్‌కు […]
అల్లు శిరీష్‌ని ఏకిపారేస్తున్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అతను ఏం తప్పు చేశాడంటే..??
టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే నటుడిగా అల్లు అర్జున్ కి వచ్చినంత ఫేమ్ అల్లు శిరీష్ కి రాలేదు. అల్లు వారి సపోర్ట్, ఫేమస్ డైరెక్టర్ల డైరెక్షన్‌లో నటించడం వల్ల అల్లు శిరీష్ కి ఎంతోకొంత గుర్తింపు వచ్చింది. అలా శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట, ఊర్వశివో రాక్షసివో లాంటి కొన్ని సినిమాలలో నటించి మంచి ఫలితాలను అందుకున్నాడు. అయితే అల్లు శిరీష్ చాలా మంచివాడు. ఎప్పుడూ వివాదాలను సృష్టించడు. అలానే […]
ఫస్ట్ టైం పుట్టబోయే బిడ్డ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన ఉపాసన..మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి..!
మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా బుల్లి మెగాస్టార్ ఎప్పుడు వస్తాడు అన్న వారి ఆశకు మెగా కోడలు ఉపాసన మెగా అభిమానులకు రీసెంట్ గానే శుభవార్త చెప్పారు. త్వరలోనే మెగా కుటుంబంలోకి బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడు అంటూ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్- ఉపాసన అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డులో సందడి చేశారు. గత సంవత్సరం విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు […]
ఆ సూపర్ హీరోల పాత్రలలో నటిస్తామంటున్న రామ్ చరణ్-ఎన్టీఆర్..!
తెలుగు సినిమా చరిత్రలోనే ఈరోజు ఎవరో ఊహించని అద్భుతమైన ఘనత సాధించిన రోజు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకు వెళ్ళాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. వీటితోపాటు అంతర్జాతీయ సినిమా ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో బహుమతులను కూడా […]
రామ్ చరణ్ క్రేజ్ కోసం ఉపాసన ఏం చేస్తోందో చూడండి…!
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చిన క్రేజ్ తో తన ఫాలోయింగ్ ను అంచనాలకు మించి పెంచుకున్నాడు. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ గా ఉండబోతుందని నిర్మాతలకు […]
`నాటు నాటు` సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. చరిత్ర సృష్టించిన `ఆర్ఆర్ఆర్`!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ సినిమా వేదికపై చరిత్ర సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. […]
రామ్ చరణ్- శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్… సినిమా మామూలుగా లేదుగా..!
త్రిబుల్ ఆర్ సినిమా వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్సి15. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ముగించుకుని దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై […]