మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక్క మూవీకే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అలాంటిది 2017లో మెగా ఫ్యామిలీ హీరోలకు చెందిన 13 సినిమాలు రిలీజ్ కానున్నాయన్న వార్తలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మ్కంగా నటిస్తున్న 150వ మూవీ ఖైదీ నెం.150 సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. దీనిని విభిన్నమైన యాంగిల్‌లో డైరెక్టర్ వీవీ ప్లాన్ చేశాడు. దీంతో సెట్స్ మీదకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి ఈ మూవీ సంచనాలు సృష్టిస్తూనే ఉంది. […]
Tag: Ram Charan
బాలయ్యపై గెలిచిన చెర్రీ
టాలీవుడ్‌లో ఈ నెల నుంచి వచ్చే సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలే రిలీజ్‌కు రెడీ కానున్నాయి. ఈ సినిమాల్లో యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పాటు మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ ధృవ సినిమా కూడా వస్తున్నాయి. బాలయ్యకు శాతకర్ణి కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా. ఇక చెర్రీకి రెండు ప్లాపుల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ధృవ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ […]
రామ్‌చరణ్ 100 కోట్లు కొట్టాల్సిందే
రెండో సినిమాతోనే టాలీవుడ్ బాక్సాఫీస్‌ని తిరగరాసిన ఘనుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఆయన లెగసీని చాటి చెప్పాడీ యంగ్ చిరుత. ‘చిరుత’, ‘ఆరెంజ్’ మినహా రామ్‌చరణ్ నటించిన అన్ని సినిమాలూ 40 కోట్ల పైన వసూళ్ళు చేసినవే. హిట్టు, ఫ్లాపు అనే తేడాలేమీ లేవు చరణ్‌కి. అంతలా తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని రూల్ చేసిన ఘనత చరణ్‌కే దక్కుతుంది. ఏ సినిమా చేసినా అది 40 కోట్లు దాటాల్సిందే. […]
సైలెంట్‌గా చక్కబెట్టేస్తున్న ‘ధృవ’.
దసరా దగ్గరకొచ్చేస్తోంది, మెగా అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సినిమా రిలీజ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుండడం గమనించదగ్గ విషయం. ఎవరేమనుకున్నాసరే అక్టోబర్‌లో, దసరాకి ముందే సినిమాని రిలీజ్ చెయ్యాలని రామ్‌చరణ్ అనుకుంటున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా లేట్ అయ్యే ఛాన్సుందని టాక్ వినవస్తోంది. ఆ టాక్‌కి భిన్నంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేస్తున్నారట. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులోకి ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్ హీరోగా […]
ఫాన్స్ కి తేల్చి చెప్పిన చరణ్
మెగాస్టార్ చాలా విరామం తరువాత నటిస్తున్న 150 వ. సినిమా ‘ఖైదీ నంబర్ 150’.ఫాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఈ సినిమా కి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ ఫైనల్ గా ‘ఖైదీ నంబర్ 150’ ని కంఫర్మ్ చేసాడు రామ్ చరణ్ దీనికి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు.దీన్ని చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి ఫిక్స్ చేశారట. అయితే ఇప్పుడు ఆ టైటిల్ గురించి మెగా అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ‘ఖైదీ […]
‘ధృవ’పై తనీ ఒరువన్ ఎఫెక్ట్ ఎంత?
‘తనీ ఒరువన్’ రీమేక్‌గా వస్తోంది ‘ధృవ’ సినిమా. అయితే ఈ సినిమా అనౌన్స్ జరిగినప్పట్నుంచీ అందరి దృష్టి తనీ ఒరువన్‌పై పడింది. ఆ సినిమా సీడీలు తెచ్చుకుని ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసేస్తున్నారు. సో ఆ రకంగా ఈ సినిమా స్టోరీ అందరికీ తెలిసిపోయినట్లే. కానీ సురేందర్ రెడ్డి ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి సంబంధించి చాలా మార్పులు చేశాడట. ఆ సినిమాతో పోలిస్తే ‘ధృవ’ సినిమా ఇంకా కొత్తగా ఉంటుందట. అంతేకాదు […]
‘మెగా ఎక్స్‌ప్రెస్’ని నమ్మొచ్చా?
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో విజయాలందుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ. శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో బాగా పాపులర్ అయిపోయాడు ఈ సక్సెస్ రాజా మేర్లపాక గాంధీ. అందుకే మెగా పవర్ స్టార్‌ని డైరెక్ట్ చేసే మెగా ఛాన్స్ కూడా కొట్టేశాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో చరణ్ ఒక సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు చరణ్ నుండి అయితే క్లారిటీ రాలేదు కానీ, మేర్లపాక గాంధీ మాత్రం చరణ్ […]
‘ధృవ’ దసరా మిస్సయ్యే ఛాన్సే లేదు.
రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘ధృవ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయడంలో కొంచెం కన్‌ఫ్యూజన్ నెలకొంది. అయితే దసరా మిస్సయితే ఏంటి పరిస్థితి అనే విషయంపై కూడా రాంచరణ్ అండ్ టీం ఆలోచిస్తున్నట్లు టాక్ వినవచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని దసరా బరిలోనే ఉంచాలనే పట్టుదలతోనే […]
నాన్నకు ప్రేమతో అంటున్న రాంచరణ్
మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను టైటిల్‌తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పిన తేదీకే పక్కాగా ఫస్ట్‌లుక్ వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్ ఇటీవలే ఓ ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. చిరు పుట్టినరోజున పెద్ద […]
