బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మన దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడు ? ఆయన నెక్ట్స్ సినిమాలో హీరో ఎవరు ? లాంటి ప్రశ్నలు జాతీయ మీడియాలో కూడా చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది పెద్ద సంచలనమే అవుతుంది. తాజాగా రాజమౌళి తన ఫేస్‌బుక్‌లో పేజ్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. […]
Tag: Ram Charan
చిరు ఉచ్చులో పడ్డ చెర్రీ… స్టార్ డైరెక్టర్‌కు ఛాన్స్
లెజెండ్ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు చాలా ట్రై చేశాడు. సరైనోడు స్క్రిఫ్ట్ పట్టుకుని పదే పదే మెగా కౌంపౌండ్ చుట్టూ చక్కెర్లు కొట్టాడు. మెగా కౌంపౌండ్ కూడా బోయపాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నో అష్టకష్టాలు పడి చాలా కండీషన్ల మీద ఆ సినిమాను తీశాడు బోయపాటి. సినిమా రిలీజ్ అయ్యాక బన్నీ కెరీర్‌లోనే తిరుగులేని బిగ్గెస్ట్ ఊరమాస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా చూశాక చిరుతో పాటు చెర్రీ […]
మహేష్ అవుట్… చెర్రీ ఇన్
టాలీవుడ్‌లో గత రెండేళ్లుగా సంక్రాంతి సమరం మహారంజుగా సాగుతోంది. గతేడాది ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనతో పాటు శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో థియేటర్లలోకి వచ్చారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఈ యేడాది ప్రతిష్టాత్మకమైన చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటు శర్వానంద్ శతమానం భవతి సినిమాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లు […]
రాంచరణ్‌కు అఖిల్‌కు గొడవెందుకు..?
టాలీవుడ్‌లో రెండు టాప్ ఫ్యామిలీ హీరోలు అయిన నవమన్మథుడు అఖిల్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ మధ్య గొడవ జరుగుతుందా ? అంటే టాలీవుడ్‌లో జరుగుతోన్న తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య రియల్ లైఫ్‌లో గొడవ అంటే అది పెద్ద సెన్షేషనల్ న్యూసే అవుతుంది. ఈ పాటికి మీడియాలో ఈ వార్త హోరెత్తిపోయేది. అయితే ఈ ఇద్దరు నట వారసుల మధ్య జరుగుతోంది రియల్ లైఫ్ వార్ కాదు..రీల్ లైఫ్ వార్. వీరిద్దరి సినిమాలు […]
ఉయ్యాలవాడ కోసం ఐష్ ఎన్ని కోట్లడిగిందో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ సెట్ చేయడం చాలా కష్టంగానే ఉంది. చిరు ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ కోసం ఎంతోమందిని అన్వేషించి చివరకు చిరు ఫ్యామిలీలో చెర్రీ, పవన్, బన్నీ పక్కన ఆడేసి పాడేసిన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. అది కూడా ఆమెకు ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో చిరుకు హీరోయిన్ సెట్ చేయడం కూడా చిత్రయూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారిందట. ఈ […]
చెర్రీ ” రంగస్థలం ” రేటు ఎక్కువే
మెగాపవర్‌స్టార్ రాంచరణ్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న రంగస్థలం 1985 సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ భారీ రేటుకు దాదాపు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు రూ. 16 కోట్లు పలికినట్టు…ఈ రేటుకే కాస్త అటూ ఇటూగా డీల్ ఓకే అయినట్టు సమాచారం. చెర్రీ సినిమాలకు మార్కెట్ మహా అయితే ఇటీవల కాలంలో రూ.40 కోట్లకు మించడం లేదు. చెర్రీ గత నాలుగైదు సినిమాలు రూ.40 కోట్ల షేర్ దగ్గరే […]
మహేశ్ – చెర్రీ క్లాష్ … అసలేం జరుగుతోంది…
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రిన్స్ మహేశ్‌బాబు, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ మధ్య ఓ బడా క్లాష్ జరుగుతోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య బడా క్లాష్ అంటే అది ఎలాంటి రణరంగంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్లాష్ వీరిద్దరి మధ్య ఏదో అంశం మీద రావడం లేదు. బాక్సాఫీస్ వేదికగా ఈ బడా క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతి సినీ అభిమానులను అప్పుడే ఊరిస్తోంది. మహేశ్, చెర్రీ గతంలోనే సంక్రాంతికి రెండు […]
మగధీరపై వెనక్కి తగ్గేది లేదంటున్న ‘రబ్తా’
టాలీవుడ్‌లో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ మగధీర గత నాలుగైదు రోజులుగా జాతీయ మీడియాలో సైతం వార్తల్లోకి ఎక్కింది. మగధీర సినిమా ఎప్పుడో 2009లో వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. కట్ చేస్తే బాలీవుడ్‌లో ఇప్పుడు రబ్తా సినిమా తెరకెక్కుతోంది. ధోని ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వన్ నేనొక్కడినే ఫేం కృతీసనన్ నటించిన ఈ సినిమా జూన్ 9న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇటీవల […]
బాహుబలిని చూసి చిరు వాతలు..!
ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కోలీవుడ్‌లో ఆల్రెడీ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా అంత గొప్పగా లేకున్నా మెగాస్టార్ ఛరిష్మాతో ఇండస్ట్రీ టాప్ హిట్ అయ్యి కూర్చుంది. వాస్తవానికి ఈ సినిమా నిర్మాణ విషయంలో చిరు సలహా మేరకు నిర్మాతగా ఉన్న చెర్రీ చాలా సేఫ్ గేమ్ ఆడాడు. చాలా తక్కువుగా ఖర్చు చేశారు. దీంతో సినిమాకు మంచి లాభాలే వచ్చాయి. ఖైదీ […]