టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి తన సత్తా చాటారు. ఇంకా రాబోతున్నారు కూడా. ప్రస్తుతం ఒక్కోక్కరు ఒక్కో సినిమాతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలు చేయడానికి సన్నద్దమవుతున్నాడు. తాజాగా ఆయన […]
Tag: Ram Charan
శంకర్-చరణ్ సినిమాపై న్యూ అప్డేట్!?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్‌లో సెట్స్‌మీదకు […]
రామ్ చరణ్ గా వార్నర్ అదరహో…!
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు ప్రేక్షకులను అలరించడం చాలా ఇష్టం. ఏదో ఒక తెలుగు హీరో మూవీకి సంబంధించిన వీడియోలతో తన ఫేస్‌ను స్వాపింగ్ చేస్తూ వారి లాగే చేయడం వార్నర్‌కు అలవాటు. అయితే వార్నర్ ఈసారి మాత్రం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌ను ఇమిటేట్ చేశాడు. వినయ విధేయ రామ మూవీలోని ఫైటింగ్ వీడియోకి తన ఫేస్‌ను ఆడ్ చేసి అద్భుతంగా క్రియేట్ చేశాడు. వార్నర్ ఈ వీడియోలో సేమ్ […]
డైరెక్టర్ శంకర్‌కు కోర్టు ఊరిట..ఫుల్ ఖుషీలో చరణ్ ఫ్యాన్స్!
ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్.. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించగానే.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్‌పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేయడంతో లైకా అభ్యంతరం […]
రామ్ చరణ్ దంపతులకు పిల్లలు పూటకపోవడనికి కారణం అదేనా…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ఇండస్ర్టీలో తెలియని వారుండరు. మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా… ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. 2012లో తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు పుట్టలేదు. ఎవరి కెరీర్ పరంగా వారు బిజీగా ఉంటారు. అపోలో హాస్పిటల్స్ ను మెయింటెన్ చేస్తూ… ఉపాసన, తన అప్ […]
`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను […]
ఆర్ఆర్ఆర్‌కి ప్యాకప్ చెప్పేది అప్పుడేనట..?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు చక్కబడుతుండడంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ సెట్స్ మీదకు వెళ్లింది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. జూలై నెలాఖరుకు షూటింగ్ […]
ఉపాసన మరో ముందడుగు..ఆ హీరోలకు ప్రచారకర్తగా మెగా కొడలు!
మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా కోడలుగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది ఉపాసన. ఇక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఈమె.. తాజాగా మరో మందడుగు వేసింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేషన్ తరపున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్యక్రమానికి ప్రచారకర్తగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా […]
చరణ్ ఖాతాలో మరో రికార్డు..ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాజాగా రీ స్టార్ట్ అయింది. చరణ్ కూడా షూట్‌లో పాల్గొన్నారు. అలాగే ఆచార్యలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండడు. ఎప్పుడో ఒకసారి కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయినప్పటికీ ఆయన ఫాలోవర్స్ […]