RC15 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

స్టార్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘RC15’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసస్ రాజకీయాల్లోకి వెళితే ఎలాంటి మార్పులు తీసుకువస్తాడు అనే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా […]

లైన్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు..చ‌ర‌ణ్ ఎవ‌రికి ఓటేస్తాడో?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండీ.. అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విష‌యంలో ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే […]

ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వ‌ర‌లోనే..?

మెగా కోడ‌లు ఉపాస‌న ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయ‌ట‌. ఉపాస‌న చెల్లెలు, రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుష్ప‌ల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌తో ఈమెకు ప‌రిచ‌యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్ప‌ల‌. అయితే తాజాగా అనుష్పాలా తన […]

అదిరే ప్లాన్ లో ఉన్న రాజమౌళి… ఎందుకంటే..?

బాహుబలితో తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక దిగ్గజం రాజమౌళి. ఆయన తీసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు అంటే ఆయన ఎంతటి పని గొప్ప దర్శకుడో చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఒక మాయాజాలం సృష్టించిన జక్కన్న..ఆ తరువాత మరో రియల్ పవర్ ఫుల్ హీరోలతో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మొదలెట్టాడు. తారక్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు మాస్ హీరోస్ తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. “రౌద్రం రణం రుధిరం” అనే […]

భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న `ఆర్ఆర్ఆర్` రోర్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా.. బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలోనే నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ […]

ఎన్టీఆర్ టీవీ షోలో ఫ‌స్ట్ గెస్ట్ ఆయ‌నేన‌ట‌?!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన‌ సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. జులై 10 నుంచి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోయే ఈ షోకు ఫ‌స్ట్ […]

`ఆర్ఆర్ఆర్‌` మేకింగ్ వీడియో అదిరిందంతే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో అలియా భట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అయితే ఈ రోజు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ వీడియోను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. […]

వామ్మో..`ఆర్ఆర్ఆర్‌`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భ‌ట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. […]

రామ్‌ చరణ్‌ డ్రైవర్‌ జీతం ఎంతో తెలిస్తే మ‌తిపోవాల్సిందే?!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా దూసుకుపోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. క‌రోనా స‌మ‌యంతో త‌న‌వంతుగా ఎంద‌రికో సాయం చేశాడు. అలాగే త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే స్టాఫ్ ను కూడా క‌రోనా స‌మ‌యంలో ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చూసుకున్నాడు. పండుగలకు, పబ్బాలకు బోనస్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించ‌డ‌మే కాదు.. మంచి జీతాలు చెల్లిస్తాడు. ఈ క్ర‌మంలోనే రామ్ చ‌ర‌ణ్ డైవ‌ర్ జీతం […]