తెలుగు ఇండస్ట్రీలో.. స్టార్ట్ దర్శకుల సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు మరో ఎత్తు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న కూడా ఇప్పటివరకు ఎలాంటి […]
Tag: Ram Charan peddi
రామ్ చరణ్ ” పెద్ది ” ఆడియో రైట్స్ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ తో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చరణ్ తన 16వ సినిమా షూట్లో బిజీగా గడుతున్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ని ఫిక్స్ చేశారు టీం. తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో […]


