ఆ న‌టుడితో ఓపెన్‌గా రెచ్చిపోయిన సురేఖ‌వాణి… నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఆమె అటు తల్లి క్యారెక్టర్ లోను… భార్య క్యారెక్టర్ల‌లో న‌టిస్తూ… చూడ‌డానికి పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సురేఖ వాణి కూతురు సుప్రీత‌తో కలిసి చేసే ర‌చ్చ‌ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. […]