సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ పాలెం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లోను ఎంతోమంది అయనను బాగా అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఓ స్టార్ హీరోయిన్ కూడా రజినీకాంత్‌కు డై హార్ట్ ఫ్యాన్. మంచి స్నేహితురాలు కూడా. రజనీకాంత్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా ఆయనపై అభిమానంతో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆరోగ్యం మెరుగుపడాలని ఏకంగా […]
Tag: rajinikanth
ఒకే స్టేజ్ పై మెరవనున్న ప్రభాస్, రజని, సూర్య.. మేటర్ ఏంటంటే..?
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్నాడో తెలిసిందే. అలాగే రజనీకాంత్, సూర్య కూడా కోలీవుడ్ టాప్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోస్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీనికి కారణం సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఒకే స్టేజిపై కనిపించనున్నారని […]
రజనీకాంత్ – కమల్‌హాసన్ ఛాన్స్ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీలో దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న రజనీకాంత్, కమలహాసన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఇద్దరు.. టాలీవుడ్‌లోను సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలను.. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఇంత ఇమేజ్ దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలను రిజెక్ట్ చేసిన […]
‘ వెట్టయాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో ఆ ట్విస్ట్ హైలెట్.. సెకండ్ హాఫ్ అదుర్స్..
స్టార్ హీరో రజినీకాంత్‌కి సౌత్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లోను ఇతర దేశాల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆడియన్స్ వీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తాజాగా రజనీకాంత్ నుంచి వచ్చిన మూవీ వెట్టయాన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేలు తెరకెక్కించిన ఈ సినిమాలో మంజు వారియర్స్, అమితా బచ్చన్, రితికా సింగ్, రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ […]
రానా తన చూపుతోనే నన్ను భయపెట్టాడు.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది బాహుబలి మూవీనే. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌డంను సంపాదించుకుని దూసుకుపోతున్న రానా.. మంచి కంటెంట్.. పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తే హీరోగానే కాదు.. విలన్ పాత్రలోనైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా నటించేందుకు సిద్ధమవుతాడు. తన నటనతో వైవిద్యత చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా రానా రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన వెట్టయాన్ మూవీలోకి కీలక పాత్రలో కనిపించాడు. […]
రజనీకాంత్ కు అమ్మగా, లవర్ గా , భార్యగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
స్టార్ హీరో రజనీకాంత్.. సౌత్ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసింది. కేవలం సౌత్ ఇండిస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు మడత పెడుతున్న రజినీకాంత్.. ఏడుపాయల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికీ రజిని సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఫ్యాన్స్‌లోను లో పండగ వాతావరణం మొదలైపోతుంది. అంతేకాదు తమిళ్ ఇండస్ట్రీలో అయితే రజిని నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది […]
రజనీకాంత్ తన కెరీర్లో ఇన్ని బ్లాక్ బస్టర్లు రిజెక్ట్ చేశాడా.. లిస్ట్ ఇదే..?
స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న రజినీకాంత్.. కోలీవుడ్లో తలైవర్, సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడు. అయితే ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రజినీకాంత్ ప్రసతుతం వెట్టయాన్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. కాగా రజనీ తన కెరీర్‌లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ […]
ప్రకాష్ రాజ్.. రేలంగి మామయ్య రోల్ రజినీకాంత్ చేయాల్సిందా.. ఎలా మిస్ అయిందంటే..?
విక్టరీ వెంకటేష్.. మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఫ్యామిలీ డ్రామా ఫిలిం గా రూపొందిన ఏ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే. మేయర్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు ఆలపించారు. ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా ఈ సినిమాలో ప్రతిపాట నిలిచిపోయింది. అయితే ఈ సినిమాల్లో సమంత, అంజలి హీరోయిన్గా నటించి మెప్పించారు. కాగా […]
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు […]









