గ్లామర్ ఒలకబోస్తున్న రాజశేఖర్ కుమార్తె.. ఫొటోలు వైరల్

అంకుశం, మా అన్నయ్య, సింహరాశి వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాలలో హీరో రాజశేఖర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన భార్య జీవితతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. వారి నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, వారి కుమార్తెలు సినీ రంగ ప్రస్థానం మొదలు పెట్టారు. పెద్ద కుమార్తె శివాని అందాల పోటీలలో పాల్గొనడంతో పాటు వైద్య విద్యను అభ్యసిస్తోంది. మరో వైపు వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఇక ఆమె చెల్లి శివాత్మిక కూడా […]

‘సింహరాశి’ సినిమా, ముందు బాలయ్య దగ్గరకే వచ్చిందట! ఎందుకు చేయలేదో మరి?

సింహరాశి.. ఈ సినిమా పేరు విన్నా.. విజువల్స్ కనబడినా, చిన్న – పెద్ద అని తేడాలేకుండా వుమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనులు ఇంటిల్లిపాది మూకుమ్మడిగా టీవీ మీద దాడి చేస్తారు. ఆ సినిమాకి వున్న క్రెడిబిలిటీ అలాంటిది మరి. ఫుల్ ఆఫ్ ఎమోషన్ తో నడిచే ఈ మూవీలో తల్లి కొడుకు సెంటిమెంట్ కు బండరాయికన్నా కన్నీళ్లు రాకమానవు. కుష్టు వ్యాధితో తల్లి తన కొడుకు కళ్లెదుటే ఉన్నా దగ్గరకు తీసుకోదు. చివరకు తను చనిపోతూ […]