నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లు వచ్చి బాలయ్యతో సందడి […]
Tag: rajamouli
రాజమౌళితో బన్నీ సినిమా.. త్వరలోనే బిగ్ అప్డేట్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు పాన్ ఇండియా లెవల్లో నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున ఈ మూవీలో డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ.. పుష్ప […]
మహేష్ బాబుకు సర్జరీ సక్సెస్.. ఎక్కడ జరిగిందంటే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజులుగా మోకాళి నొప్పుతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. అయితే కొంతకాలంగా ఈ నొప్పి మరింత తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకోవాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మహేష్ బాబుకు సర్జరీ విజయవంతమైనట్లు తెలుస్తోంది. స్పెయిన్ లోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మహేష్ బాబు మోకాలికి […]
ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కి జోడీ లేదా .. ట్రైలర్ లో కనిపించని ఒలీవియా..!
ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్, లిరికల్ వీడియో సాంగ్స్, భీమ్ ఫర్ రామ్, రామ్ ఫర్ భీమ్, ఇంకా మేకింగ్ వీడియోస్ ఇలా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్నో వీడియోస్ బయటకు వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీం గట్టిగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది. అయితే ఎక్కడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఒలీవియా మోరిస్ కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు జోడీగా అలియాభట్, ఎన్టీఆర్ కు జోడీగా […]
ఆర్ఆర్ఆర్ జోరుకు పుష్ప పరేషాన్..!
దేశవ్యాప్తంగా ఇప్పుడు సినీ లోకమంతా ఆర్ఆర్ఆర్ జపం చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 26 రోజులు ఉన్నప్పటికీ ఇప్పటినుంచే అందరూ ఆ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా మరో ఐదు రోజుల్లో అంటే డిసెంబర్ 17 వ తేదీ విడుదల కానుంది. ముందు నుంచీ ఈ సినిమాపై భారీగా […]
ఆర్ఆర్ఆర్ బయోపిక్ కాదు.. పూర్తిగా ఫిక్షన్.. రాజమౌళి క్లారిటీ..!
ఆర్ఆర్ఆర్ నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా వస్తున్నప్పటినుంచి ఈ సినిమాపై వివిధ రకాల ఊహాగానాలు, విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంతకు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల బయోపిక్ నా కాదా.. మహనీయులకు పాట పెట్టి స్టెప్పులు వేయించడం ఏంటి.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. వాటన్నిటికీ ఇవాళ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘ ఆర్ఆర్ఆర్ బయోపిక్ కానే కాదు.. ఇది దేశ భక్తి సినిమా […]
రాజమౌళి పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్లు ముమ్మరంగా చేపట్టారు. మొన్న ముంబాయిలో నిన్న, బెంగళూరులో కూడా ఈవెంట్స్ నిర్వహించారు. ఇవాళ హైదరాబాదులో రాజమౌళి -ఎన్టీఆర్ -చరణ్- అలియా భట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు అందరూ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక పాత్రికేయుడు ఆర్ఆర్ఆర్ పోస్టర్ […]
ఏపీలో టికెట్ల ధరలపై ఆర్ఆర్ఆర్ టీం అసంతృప్తి…!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సినిమా టికెట్ లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో మాత్రమే టికెట్లను విక్రయించాలి. టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ లోనే తీసుకోవాలి. కేవలం గంట ముందు మాత్రమే థియేటర్లలో.. టికెట్లు ఇస్తారు. వారు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు ఇచ్చే […]
ఒక్క రోజు ..53 మిలియన్ల వ్యూస్.. ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ రికార్డ్ ..!
ఆర్ఆర్ఆర్..ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఈ సినిమా గురించి టాపికే. నిన్న ఉదయం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో భాషా భేదం లేకుండా అందరినీ ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ని చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ సెన్సేషన్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తెలుగు వర్షన్ సెవెన్ అవర్స్ లో వన్ మిలియన్ లైక్స్ సంపాదించి..ఆ […]









