ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే . చిరుత సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ మెగా వారసుడు . ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ..టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు. అంతేకాదు తాను చేయబోయే నెక్స్ట్ సినిమా ఆర్సి 15 కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇది నిజంగా మెగా […]
Tag: rajamouli
రాజమౌళి వల్లే నిలబడ్డ స్టార్ హీరోలు వీళ్లే..!!
టాలీవుడ్ లో దిగ్గజ దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ను సైతం హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఆయన వల్లే ఈ రోజున టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనంగా రాజమౌళి సినిమాలే కారణమని చెప్పవచ్చు. తన సినిమాలతో అంతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న దర్శకులు హీరోల కోసం వెయిట్ చేస్తే.. హీరోలు మాత్రం రాజమౌళి కోసం వెయిట్ చేస్తుంటారు. […]
ఇంట్రెస్టింగ్ వార్.. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎన్టీఆర్-చరణ్ పోటాపోటీ!
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రంతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ నెలకొంది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఈ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే గోల్డెన్ […]
అమెరికన్ టాక్ షోలో చరణ్ సందడి.. యాంకర్ ను టచ్‌లో ఉండమని చిలిపి కోరిక!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తాజాగా ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి ప్రజెంటర్ గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నారు. […]
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సింహాద్రి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైరక్షన్‌లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్, రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఇంత పెద్ద ఇండస్ట్రీ హీట్ అయినా ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ హీరో కాదట, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన ఈ స్టోరీని ముందుగా బాలకృష్ణకి చెప్పారట. ఆ సమయానికి సమరసింహారెడ్డి, […]
రాజమౌళి భార్య అంత నాటీయా… ఏం చేసిందో మీరే చూడండి..!
దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో నేషనల్ వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లకి ఎంపికైంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను రాజమౌళి దక్కించుకున్నాడు. రాజమౌళి మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటని అడిగితే.. తన ఫ్యామిలీ అని చెబుతాడు. రాజమౌళి ఏదైనా సినిమా […]
చిరంజీవి పై ఫైర్ అయిన రాజమౌళి.. కారణం..?
ప్రస్తుతం రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. శాంతినివాసం అనే ఎపిసోడ్ సీరియల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మొదటి హిట్ అందుకున్నాడు.. ఆ తర్వాత తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మగధీర, బాహుబలి, ఈగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు జక్కన్నకు ప్రపంచ స్థాయి అభిమానులను సంపాదించి పెట్టాయి. రాజమౌళి తన తదుపరి […]
రాజమౌళి తన చెల్లెలుతో విభేదాలపై .. క్లారిటీ ఇదే..!!
డైరెక్టర్ రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. దేశం గర్వించదగ్గ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకుల నుంచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. అయితే ఈయనకు ఒక చెల్లెలు ఉందని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈమె కూడా ప్రముఖ సింగర్ . ఈమె పేరు శ్రీలేఖ రాజమౌళికి ఈమెకు మధ్య ఎన్నో ఏళ్లుగా గొడవలు ఉన్నాయని వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. అందుకే రాజమౌళి ఆయన […]
ప్రభాస్ తర్వాత మహేష్‌తోనే ఆ స్టార్ డైరెక్టర్ ఫిక్స్.. స్కెచ్ గీసింది ఎవరో తెలుసా..!
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నాగ వంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయన వెంటనే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గీత ఆర్ట్స్ బ్యానర్ మహేష్ తో […]