” వారణాసి ” జక్కన్న మాస్టర్ ప్లాన్ లీక్.. మహేష్ ఏకంగా అన్ని గెటప్స్ లో కనిపిస్తాడా..!

ప్రస్తుతం ఇండియ‌న్‌ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. రికార్డ్ లెవెల్ బడ్జెట్ తో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా గ్లోబల్ ట్రోట‌ర్‌ ఈవెంట్‌ను నిర్వహించి సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ […]

ప్రమోషన్స్ కాదు అంతకుమించి.. జక్కన్న మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాక్..

ఓ మూవీ రిలీజ్ చేయాలంటే కచ్చితంగా సినిమాపై హైప్‌ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.ఈవెంట్‌లు నిర్వహించాల్సి వస్తుంది. అయితే.. ఈ ఈవెంట్‌ల‌కు హాజరైన అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ఎలాంటి నష్టం జరగకుండా.. నిర్మాతలు బాధ్య‌తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో ఈ సినిమా ఈవెంట్లలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్న అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఏవి జరగడం లేదు. దీంతో కొంతమంది ప్రాణనష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అలాంటి సంఘటనలు కూడా […]