తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శక దిగ్గజం రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలను నెలకొంటాయి. కేవలం టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రేక్షకులంతా ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి జక్కన్న.. తన కెరీర్‌లో ఇప్పటివరకు బన్నీతో ఒక్క సినిమాను కూడా తీయలేదు. గతంలో.. వీళ్ళ కాంబోలో ప్రాజెక్ట్ రాబోతుందని టాక్ వినిపించినా.. అది నిజం కాదని వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. […]
Tag: Rajamouli Allu Arjun combo
ఇప్పటివరకు రాజమౌళి – బన్నీ కాంపోలో సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి పాన్ ఇండియన్ సిరీస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెరకెక్కించి మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ తలెత్తుకునేలా చేశారు. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా మరో రికార్డ్ రాజమౌళి సొంతం. ఇవన్నీ రేర్ ఫీట్స్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సినిమాకి అతని రేంజ్ […]


