” రాజాసాబ్ ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాస్ కామెంట్స్ తో హైప్ డబల్..!

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్‌.. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ‌ప్రసాద్ ప్రొడ్యూసర్‌గా.. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కపూర్ హీరోయిన్లుగా మెరవనున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. నిన్న సాయంత్రం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. రాజాసాబ్‌ ఫ్రీ రిలీజ్ […]