ఎన్నో అంచనాల నడుమ విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీ రాధే. అయితే అంచనాలకు తగ్గట్టు ఈ మూవీ ఆడలేదు. పూర్తి స్థాయిలో నెగటివ్ టాక్ మూటగట్టుకుంది రాధే. అన్ని రకాల రివ్యూలు మూవీకి వ్యతిరేకంగా రావడం నిరాశ పరిచింది. అయితే ప్రపంచంలో తనను తాను నంబర్ వన్ క్రిటిక్‌గా చెప్పుకునే వ్యక్తి కమల్ ఆర్ ఖాన్. ఆయన తాజాగా ఈ మూవీ విషయంలో సల్మాన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇక దీనిపై సల్మాన్ […]