ఆ స్టార్ హీరోతో రాశికి ఎఫైర్… కోపంతో ఆమె అంత పని చేసిందిగా..!

టాలీవుడ్‌కు బదిలీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రాశి. ఈ సినిమా కన్నా ముందే చిత్ర పరిశ్రమలో బాలనటిగా పరిచయమైంది. మొదటి సినిమా అంతగా సక్సెస్ అవ్వక పోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో రాశి స్టార్ హీరోయిన్‌గా మారింది. రాశీ కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్, విలన్ పాత్రలో కూడా నటించి తన క్రేజ్‌ను తగ్గించుకుంది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది. రాశి సినీ కెరీర్‌లో ఎన్నో […]