పుష్ప 2 థియేటర్లో స్ప్రే కలకలం.. టెన్షన్ లో ఆడియన్స్..?

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప దీ రూల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొంది మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఈ సినిమా ఆడుతున్న క్రమంలో థియేటర్‌లో అనూహ్య సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి థియేటర్లో ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి బాంధ్రాలోని ఓ థియేటర్లో సెకండ్ షో ప్రదర్శితం అవుతున్న టైం ఈ సంఘటన జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి […]

పుష్ప 2 సూపర్ హిట్‌కు బాలయ్యకు లింక్ ఏంటి.. అలా ఎలా..?

నంద‌మూరి న‌ట‌సింహం.. బాలకృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య గత కొంతకాలంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాపై అన్‌స్టాప‌బుల్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. బుల్లితెర ఆడియన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజ‌న్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక కొన్ని రోజుల క్రితమే అన్‌స్టాప‌బుల్ నాలుగవ‌ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో […]

పుష్ప 2 రిలీజ్ వేళ‌ విజయ్ ఫ్యామిలీతో మరింత స్ట్రాంగ్ అయినా రష్మిక బాండింగ్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన మధ్య ఎఫైర్ ఉంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాలు సినిమాలు తెరకెక్కగా.. పరుశురాం డైరెక్షన్‌లో తెరకెక్కిన గీత గోవిందం సూపర్ డూపర్ హిట్‌గా గెలిచింది. అంతేకాదు విజయ్‌కి తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసిన సినిమాలో ఇది ఒక‌టి. ఇక అప్ప‌టి నుంచి […]

పుష్ప 2 డైలాగ్స్ మేటర్ లో ఆ పార్టీ ఓవరాక్షన్.. ఫ్యాన్స్ భలే షాక్ ఇచ్చారుగా..

పుష్ప ది రూల్ మూవీ తాజాగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు రోజు రాత్రి 9 గంట‌ల నుంచే బెనిఫిట్ షోలు వేశారు. ఈ క్ర‌మంలోనే బెనిఫిట్ షోస్ ముగిసిన‌ వెంటనే.. సోషల్ మీడియాలో కొన్ని మూవీ డైలాగ్స్ తెగ వైరల్‌గా మారాయి. కాగా ప్ర‌స్తుతం ఆ డైలాగ్స్‌ను వైసీపీ నేతలు తెగ‌ వైరల్ చేస్తున్నారు. మెగా, బన్నీ కుటుంబాల‌కి మధ్య గ్యాప్ ఉన్న క్ర‌మంలో మెగా కుటుంబాని కించపరిచేలా […]

పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్..!

ఇకపై తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. ఈ విష‌యాని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంత స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం అలాంటి డెసిష‌న్ తీసుకోవ‌డేమిటి అస‌లేం జ‌రిగిందో ఒక‌సారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా, ర‌ష్హిక మంద‌న హీరోయిన్‌గా, సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఆశ‌క్తిగా ఎదురుచూసిన పుష్ప […]

ఇది పుష్ప గాడి రూలింగ్… తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల విధ్వంసం…!

పుష్పరాజ్ మాస్‌ జాతర మొద‌లైంది. ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూసిన టైం రానే వచ్చింది. తాజాగా పుష్ప 2 రిలీజై ప్రేక్షకులను విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న ఈ సినిమా.. పార్ట్ 1ను మించే రేంజ్ లో అదరగొట్టింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బన్నీ హీరోగా, రష్మిక మందున హీరోయిన్గా […]

హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్… పుష్ప 2 తో ఫ‌స్ట్ డే బ‌న్నీ ఊచ‌కోత‌…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన నాలుగో సినిమా పుష్ప 2. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్‌ను పీక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళాడు. ఇక‌ టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువ‌గా నార్త్ ఆడియ‌న్స్ పుష్ప […]