పుష్ప 2 క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ నట‌న‌తో మూవీలో న‌టించిన ప్రతి ఒక్కరూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్‌లో అనుకోకుండా సడన్‌గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అదే పార్ట్ 3కి కారణం. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు.. పుష్ప 2కు క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ […]

పుష్ప 2 మేక‌ర్స్‌కు దిమ్మ తిరిగే షాక్‌.. యూట్యూబ్‌లో ఫుల్ మూవీ స్ట్రీమింగ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు విపరీతమైన అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం అదే రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్ లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన […]

పుష్ప రాజ్ ఊచకోత.. మూడు రోజుల్లోనే నార్త్ లో మరో రికార్డ్..

పుష్ప 2 మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ కలెక్షన్స్ తోనే ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన పుష్పరాజ్.. దేశంలోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన‌ మొదటి సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక.. ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్ల విషయంలో కాస్త డల్ అయినట్లు అనిపించినా.. ఏకంగా రూ.150.5 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. అలా.. రెండు రోజులకు కలిపి ఏకంగా […]

చరిత్ర సృష్టించిన పుష్ప 2.. స్టార్ హీరోలు కూడా టచ్ చేయడం కష్టమే..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన నాలుగో మూవీ పుష్ప 2. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా పని ఇండియా ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెల‌కొల్పిన ఈ మూవీ తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే కలెక్షన్లతో సంచలన రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తన న‌ట విశ్వ‌రూపం చూపించాడు. పుష్ప‌రాజ్ […]

ఆంధ్రాలో పుష్ప 2 ఆడుతున్న థియేటర్లు సీజ్‌.. బన్నీ ఫ్యాన్స్ ఫైర్.. !

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జరిగే మోస్ట్ రిలేటెడ్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం బ్లాక్ బాస్టర్‌గా దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. మొదటి రోజే ఏకంగా రూ.250 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ బ్లాక్ చేసింది. ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి.. ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆంధ్రాలో పుష్ప 2 ఆడుతున్న థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధించడంపై […]

పుష్ప 2 ర‌న్ టైం 4 గంట‌లా… దిమ్మ‌తిరిగే నిజం..!

సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన సినిమాలన్నీ దాదాపు లెంగ్తిగానే ఉంటాయి. అందులోనూ పుష్ప 2 మరింత ఎక్కువ. ఏకంగా 3 గంల‌.. 20 నిమిషాల న‌డివితో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను ట్రిమ్ చేయమని మేకర్స్‌.. సుకుమారును ఒప్పించేందుకు ప్రయత్నించిన సుకుమార్ మాత్రం దానికి ఒప్పుకోలేదట. సినిమా చూసిన తర్వాత భారీ నడివి ఉన్న సినిమా అయినా.. రెండున్నర గంటల సినిమాలు అనిపించిందని.. ఎక్కడ బోర్ కొట్టలేదని మేక‌ర్స్ చెప్పుకొచ్చారు. ఇక.. సినిమాను చూసిన […]

ఐకాన్ స్టార్ వసూళ్ల ఊచకోత.. పుష్ప 2 సెకండ్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కిన పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌ల‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. ఒక్క దెబ్బతో స్టార్లు, సూపర్ స్టార్ల రికార్డులను కూడా బ్లాక్ చేసి పడేసింది. ఆ రేంజ్ లో పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ తో విశ్వరూపం చూపించాడు బన్నీ. మొదటిరోజు ఇండియా లెవెల్ […]

నైజాంలో పుష్ప 2.. ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ పుష్ప 2. ప్రస్తుతం పాజిటీవ్‌ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ‌స్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్లను కల్లగొట్టిన ఈ సినిమా.. ఒక‌ ఓవర్సీస్‌లోనే 4.5 మిలియన్ డాలర్లను సంపాదించి ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే పుష్పట్టు రికార్డుల వసూళ్ళు వరల్డ్ వైడ్‌గా.. ఒకదాని తర్వాత ఒకటి రిలీజై బాక్సాఫీస్ ను […]

పుష్ప 2 కు బిగ్ షాక్.. రెండో రోజే భారీగా పడిపోయిన బుకింగ్స్..!

బన్నీ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ పుష్ప ది రూల్. మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫ్రీ బుకింగ్స్‌లోనే తన హవా చూపించిన పుష్పరాజ్.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల వాసుళ్ళ‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమా కలెక్షన్లలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల క‌లెక్ష‌న్‌లు ఎక్కువగా ఉన్నాయ‌ని టాక్. అమెరికాలో ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 4.2 […]