ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్..పుష్ప 2 సాంగ్ ప్రోమోకి ఎన్ని వ్యూయ్స్ వచ్చాయంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? స్టైలీష్ స్టార్..ఆయన తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప2. ఈ సినిమా కోసం జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనకి బాగా తెలిసిన విషయమే . ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి బన్నీ […]